భారత రైల్వే శాఖ ఒక రోజులో ఎంత విద్యుత్ వినియోగిస్తుంది? ప్రతిరోజూ కోటి మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు.

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత రైల్వే దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ దాదాపు కోటి మంది వరకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది.

Image Source: pexels

అంత పెద్ద రైల్వే వ్యవస్థను నడపడానికి ప్రతిరోజూ భారీ మొత్తంలో విద్యుత్ అవసరం అవుతుంది

Image Source: pexels

దేశంలోనే అతిపెద్ద విద్యుత్ వినియోగదారులలో భారత రైల్వే ఒకటి.

Image Source: pexels

రైల్వే శాఖ ప్రతిరోజూ కోట్ల యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది

Image Source: pexels

అయితే ఇందుకు సంబంధించి ఖచ్చితమైన డేటా అందుబాటులో లేదు. రోజుకు దాదాపు 20 కోట్ల రూపాయల విద్యుత్ ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా..

Image Source: pexels

ఆ ఖర్చు రైలు నిర్వహణ, రైల్వే స్టేషన్లలో రెండింటిలోనూ జరుగుతుంది

Image Source: pexels

విద్యుత్ సిగ్నల్స్, లైట్లు, ఇతర పనుల కోసం సైతం రైల్వే శాఖ ఆ పవర్ వినియోగిస్తుండటంతో ఖర్చు పెరుగుతుంది.

Image Source: pexels

ప్రతి సంవత్సరం రైల్వేశాఖ విద్యుత్ ఖర్చు వినియోగం లెక్కలు మారుతూ ఉంటాయి

Image Source: pexels