భారతీయ రైల్వే ఒక రోజులో ఎన్ని రూపాయల విద్యుత్తును ఉపయోగిస్తుంది?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

భారతీయ రైల్వే దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ, ఇది ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది.

Image Source: pexels

అంత పెద్ద వ్యవస్థను నడపడానికి చాలా విద్యుత్ అవసరం.

Image Source: pexels

ఒకప్పుడు డిజిల్ ఇంజిన్లు వాడేవారు. ఇప్పుడు అత్యధికం విద్యుత్ రైళ్లే.

Image Source: pexels

భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద విద్యుత్ వినియోగదారు.

Image Source: pexels

రైల్వే రోజుకు కోట్లాది యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది

Image Source: pexels

అంచనా ప్రకారం రోజుకు సుమారు 20 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లు రైల్వే చెల్లిస్తుంది.

Image Source: pexels

రైల్వే విద్యుత్ లైన్ల ని్రవహణ కూడా రైల్వే సిబ్బంది చేపడతారు.

Image Source: pexels

సిగ్నల్స్, లైట్లు , ఇతర వ్యవస్థలలో కరెంట్ వినియోగిస్తారు.

Image Source: pexels

ప్రతి సంవత్సరం విద్యుత్ ఖర్చు గణాంకాలు మారుతూ ఉంటాయి

Image Source: pexels