భారత రైల్వే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా ఉంది.

Published by: Shankar Dukanam
Image Source: ABP Live AI

మన దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తారు.

Image Source: ABP Live AI

అయితే రైలు మైలేజ్ విషయానికి వస్తే, అన్ని రైళ్ల మైలేజ్ ఒకేలా ఉండదు.

Image Source: ABP Live AI

రైలు కేటగిరీని బట్టి వాటి మైలేజ్ మారుతుంది.

Image Source: ABP Live AI

అలాగే రైలు ఇంజిన్ రకం కూడా మైలేజ్ పై ప్రభావం చూపుతుంది.

Image Source: ABP Live AI

రైలు బరువు కోచ్‌ల సంఖ్య వల్ల మారుతుంది. ఇది మైలేజీని ప్రభావితం చేస్తుంది.

Image Source: Freepik

12 బోగీలు ఉండే ప్యాసింజర్ రైలులో దాదాపు 6 లీటర్లకు ఒక కిలోమీటర్ వెళ్తుంది

Image Source: freepik

24 బోగీలు గల సూపర్ ఫాస్ట్ రైలు కూడా 6 లీటర్ల ఇంధనంతో 1 కిమీ నడుస్తుంది

Image Source: freepik

12 బోగీలు ఉండే ఎక్స్ ప్రెస్ రైలు 4.5 లీటర్లతో ఒక కిలోమీటర్ ప్రయాణిస్తుంది.

Image Source: ABP Live AI

వెళ్లే దారిలో ఎదురయ్యే అడ్డంకులు, ట్రాక్ పరిస్థితి కూడా మైలేజీని ప్రభావితం చేస్తాయి.

Image Source: freepik