జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఎంతమంది కమాండోలు ఉంటారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో కొందరు ప్రత్యేకమైన, అత్యంత ముఖ్యమైన వ్యక్తుల భద్రత కోసం వివిధ స్థాయిల్లో సెక్యూరిటీ ఇస్తారు.

Image Source: pexels

వీటిలో Z+ భద్రత కల్పించడం అంటే దేశంలో అత్యున్నత స్థాయి భద్రతగా పరిగణిస్తారు

Image Source: pexels

ఆ భద్రతను ముప్పు ఎక్కువగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు, విఐపిలు, ప్రముఖులకు ఇస్తారు.

Image Source: pexels

Z-Plus సెక్యూరిటీ కింద సాధారణంగా 50 నుండి 55 మంది కమాండోలు భద్రత కల్పిస్తారు.

Image Source: pexels

ఈ కమాండోలలో ప్రత్యేకంగా NSG, పోలీసు బలగాల శిక్షణ పొందిన సిబ్బంది అయి ఉంటారు.

Image Source: pexels

ఇందులో 10 మందికి పైగా NSG కమాండోలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, CRPF లేదా ITBP సిబ్బంది, స్థానిక పోలీసులు ఉంటారు

Image Source: pexels

వేర్వేరు షిఫ్టులలో వారి విధులు నిర్వర్తిస్తారు. తద్వారా భద్రతలో ఎటువంటి లోపం లేకుండా చూస్తారు.

Image Source: pexels

జెడ్ ప్లస్ సెక్యూరిటీలో మోడ్రన్ ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, పైలట్లు, ఎస్కార్ట్ వాహనాలు, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తారు

Image Source: pexels

ఇందులో వ్యక్తిగత భద్రతా అధికారులు సైతం ఉంటారు. వారు ఎల్లప్పుడూ ఆ వ్యక్తి వెంట ఉంటారు.

Image Source: pexels