గ్లీడెన్ డేటింగ్ యాప్ ప్రపంచవ్యాప్త సబ్‌స్క్రైబర్లలో 20 శాతం మంది భారతీయులే ఉన్నారు.

Published by: Shankar Dukanam
Image Source: Abplive

భారత్‌లో సుమారు 40 లక్షల మంది ఈ యాప్‌లో అకౌంట్ కలిగి ఉన్నారని సంస్థ వెల్లడించింది.

Published by: Shankar Dukanam
Image Source: freepik

దేశంలో వివాహేతర సంబంధాలు కోరుకునే వారిలో 17 శాతం మందితో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.

Published by: Shankar Dukanam
Image Source: Gleeden

భారత్‌లో వివాహేతర సంబంధాలలో 18 శాతంతో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది.

Published by: Shankar Dukanam
Image Source: Gleeden

గ్లీడెన్ యాప్‌లో వివాహేతర సంబంధాలలో ఢిల్లీ (11%), ముంబై (9%), పూణే (7%) నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Published by: Shankar Dukanam
Image Source: Gleeden

గడిచిన రెండేళ్లలో వివాహేతర సంబంధాల కోసం గ్లీడెన్ యాప్‌ను ఆశ్రయిస్తున్న మహిళల సంఖ్య ఏకంగా 148 శాతం పెరిగింది.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam AI

మహిళలు 35-40 ఏళ్ల పురుషులపై, పురుషులు 25-35 ఏళ్ల మహిళలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని డేటా చెబుతోంది.

Published by: Shankar Dukanam
Image Source: ABP Desam AI

ఈ యాప్‌లో మహిళలకు మెంబర్‌షిప్ ఉచితం కావడంతో, వారి భాగస్వామ్యం పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటోంది.

Published by: Shankar Dukanam
Image Source: freepik

గ్లీడెన్ డేటింగ్ యాప్‌లో సభ్యత్వం ఉన్నవారు రోజుకు సగటున గంటన్నర సమయం గడుపుతున్నారు.

Published by: Shankar Dukanam
Image Source: ABP live AI

ఈ జంటలు మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య, ఆపై రాత్రి 10 నుండి 1 మధ్య చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.

Published by: Shankar Dukanam
Image Source: freepik