భారతదేశంలో అతిపెద్ద కోట ఏదో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లోని కోటల చరిత్ర కేవలం రాతి గోడలకే పరిమితం కాదు

Image Source: pexels

భారత ప్రాచీన సైనిక నైపుణ్యం, వాస్తుకళ, సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యం.

Image Source: pexels

భారతదేశంలో అతిపెద్ద కోట అయిన చిత్తోర్‌గఢ్ కోట. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఉంది.

Image Source: pexels

ఆ కోట దాదాపు 700 ఎకరాల (280 హెక్టార్లు) విస్తీర్ణంలో విస్తరించి ఉంది

Image Source: pexels

ఈ కోట మెసా పీఠభూమిపై ఉంది. దీని ఎత్తు మైదానం నుంచి దాదాపు 180 మీటర్లు (590 అడుగులు).

Image Source: pexels

7వ శతాబ్దంలో మౌర్య పాలకుడు చిత్రాంగద మౌర్య ఈ కోట పునాదిని వేశాడని నమ్ముతారు

Image Source: pexels

ఇది శతాబ్దాలుగా మేవాడ్ సామ్రాజ్యం రాజధానిగా ఉంది. రాజపుత్రుల గౌరవం, కీర్తికి కేంద్రంగా ఉంది

Image Source: pexels

ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరింది.

Image Source: pexels

దీనిని జల కోట అని కూడా పిలుస్తారు. ఈ కోట ప్రాంగణంలో 84 నీటి వనరులు (చెరువులు, బావులు, మెట్ల బావులు) ఉన్నాయి.

Image Source: pexels