ముర్రా గేదె పాలలో ఎంత కొవ్వు ఉంటుంది

Published by: Khagesh
Image Source: freepik

ముర్రా గేదె దేశంలో అత్యధికంగా పాలు ఇచ్చే గేదెగా పరిగణిస్తారు.

Image Source: freepik

ఈ జాతి గేదె రోజుకు దాదాపు 15 నుంచి 20 లీటర్ల వరకు పాలు ఇవ్వగలదు

Image Source: freepik

మొర్రా జాతి గేదెలు దేశంలో అత్యధికంగా హర్యానాలో కనిపిస్తాయి.

Image Source: freepik

ఆవు గేదె పాలలో ప్రోటీన్, కొవ్వులు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి

Image Source: freepik

ముర్రా గేదె పాలల్లో ఎంత కొవ్వు ఉంటుందో తెలుసుకుందాం రండి.

Image Source: pexels

ముర్రా గేదె పాలల్లో దాదాపు 7 శాతం కొవ్వు ఉంటుంది

Image Source: freepik

దాని పాల నుంచి మంచి మొత్తంలో క్రీమ్ , నెయ్యిని తీయవచ్చు.

Image Source: pexels

ముర్రా గేదె ఒక సంవత్సరంలో 2500 నుంచి 3000 లీటర్ల వరకు పాలు ఇస్తుంది

Image Source: pexels

ముర్రా గేదె ఇతర గేదెల కంటే ఎక్కువ కాలం పాటు పాలు ఇస్తుంది.

Image Source: pexels