ముంబై నగరానికి బాంబే అని పేరు పెట్టింది ఎవరు

Published by: Shankar Dukanam
Image Source: freepik

ప్రపంచంలో 7వ అతిపెద్ద నగరం ముంబై

Image Source: freepik

ఈ నగరాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, డ్రీమ్ సిటీ అని కూడా అంటారు

Image Source: freepik

కోలి తెగ కులదేవత పేరు ముంబాదేవి. ఈ దేవత పేరు మీదనే సిటీకి ముంబై అని పేరు వచ్చింది.

Image Source: freepik

అయితే దీని పాత పేరు బొంబాయి పేరు పదహారవ శతాబ్దంలో వచ్చింది

Image Source: freepik

బ్రిటిష్ పాలన సమయంలో 'బాంబే'గా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. పేరు మారినప్పటికీ, స్థానికులు దీనిని ముంబా దేవికి ముడిపెడుతుంటారు

Image Source: pexels

17వ శతాబ్దంలో బ్రిటిష్ వారు అధికారం చేపట్టిన తరువాత, దానిని పూర్వపు పేరుతో పిలిచేవారు. దాంతో ముంబై నగరం బొంబాయిగా మారింది.

Image Source: pexels

స్వాతంత్య్రం వచ్చిన తరువాత తమ సాంస్కృతిక గుర్తింపును తిరిగి పొందడానికి పేరు మార్చాలని డిమాండ్ వచ్చింది

Image Source: pexels

1995లో ప్రభుత్వం అధికారికంగా బొంబాయి నగరం పేరును తిరిగి ముంబైగా మార్చింది

Image Source: pexels

కానీ మరాఠా ప్రజలు దీనిని ముంబై లేదా ముంబై అని పిలుస్తున్నారు. హిందీ మాట్లాడేవారు నగరాన్ని బొంబాయి అని అంటారు

Image Source: pexels