ఇండియాలో పవర్‌ఫుల్ సబ్ మెరైన్ ఏంటో తెలుసా.. ?

Published by: Shankar Dukanam
Image Source: Pinterest

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు భూమి, ఆకాశం, నేవీ సంబంధిత దళాలను బలోపేతం చేసుకుంటున్నాయి

Image Source: Pinterest

భారత్ ఇటీవల తన నేవీలో ఒక కొత్త జలాంతర్గామిని చేర్చుకుంది.

Image Source: Pinterest

భారతదేశపు అత్యంత శక్తివంతమైన జలాంతర్గామిగా INS అరిఘాత్ ఉంది.

Image Source: Pinterest

అరిఘాత్ అనేది సంస్కృత పదం. దీని అర్థం సైలెంట్ కిల్లర్.

Image Source: Pinterest

ఇది భారతదేశ మొట్టమొదటి స్వదేశీ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి.

Image Source: Pinterest

ఆ సబ్ మెరైన్ నెలల తరబడి ఉపరితలంపైకి రాకుండా సముద్రంలోపల పనిచేయగలదు

Image Source: Pinterest

ఆ జలాంతర్గామిలో అణు ఆయుధాలను మోసుకెళ్లగల బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి

Image Source: Pinterest

ఈ కారణాలు, దాని సామర్థ్యం కారణంగా దీనిని భారత అత్యంత శక్తివంతమైన జలాంతర్గామిగా వ్యవహరిస్తారు.

Image Source: Pinterest