మాలేగావ్ లో గెలిచిన ISLAM పార్టీ పూర్తి పేరు ఏమిటి?

Published by: Shankar Dukanam
Image Source: aasif_shaikh_rasheed_official

మహారాష్ట్రలోని మాలేగావ్‌కు చెందిన ఇస్లాం పార్టీ విజయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది

Image Source: aasif_shaikh_rasheed_official

ఇస్లాం (ISLAM) పార్టీ పూర్తి పేరు ఇండియన్ సెక్యులర్ లార్జెస్ట్ అసెంబ్లీ ఆఫ్ మహారాష్ట్ర

Image Source: aasif_shaikh_rasheed_official

మహారాష్ట్రలోని ఇస్లాం పార్టీ వ్యవస్థాపకుడు ఆసిఫ్ షేక్ రషీద్.

Image Source: aasif_shaikh_rasheed_official

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలలో పార్టీకి మాలేగావ్లో ప్రజల మద్దతు లభించింది

Image Source: aasif_shaikh_rasheed_official

మాలేగావ్ లోని మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 84 సీట్లు ఉన్నాయి

Image Source: aasif_shaikh_rasheed_official

ఇస్లాం పార్టీ మాలేగావ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 35 స్థానాల్లో ఘన విజయం సాధించింది.

Image Source: aasif_shaikh_rasheed_official

పార్టీ అత్యధిక స్థానాల్లో నెగ్గి, అక్కడ లార్జెస్ట్ సీట్ పార్టీగా ఇస్లాం పార్టీ అవతరించింది.

Image Source: aasif_shaikh_rasheed_official

ఇస్లాం పార్టీ విజయం బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ లాంటి పెద్ద పార్టీలకు షాక్ అని చెప్పవచ్చు

Image Source: aasif_shaikh_rasheed_official

మాలేగావ్ లో ఇస్లాం పార్టీ పట్టు సాధిస్తోంది. గతంలో కంటే ఆ పార్టీ ఈ ఎన్నికల్లో మరింత బలపడింది.