మధ్యప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది?

Published by: Shankar Dukanam
Image Source: Pexels

మధ్యప్రదేశ్ మధ్య భారతదేశంలో ఒక రాష్ట్రం. దీనిని ప్రజలు హార్ట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.

Image Source: Pexels

మధ్యప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది? ఆ రాష్ట్రాలు ఏవో మీకు తెలుసా

Image Source: Pexels

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ సిటీ. ఈ రాష్ట్రం 5 రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉంది

Image Source: Pexels

నర్మదా నది చుట్టూ విస్తరించిన ఈ రాష్ట్రం ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ తో, పశ్చిమాన గుజరాత్ తో సరిహద్దును పంచుకుంటుంది

Image Source: Pexels

మధ్యప్రదేశ్ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌తోను, వాయువ్య దిశలో రాజస్థాన్‌తోను సరిహద్దు ఉంది.

Image Source: Pexels

మధ్యప్రదేశ్ సరిహద్దు దక్షిణాన మహారాష్ట్రతో ఉంది. మధ్యప్రదేశ్ లో దాదాపు 36 జిల్లాలు పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉన్నాయి.

Image Source: Pexels

మధ్యప్రదేశ్‌లో కొన్ని జిల్లాలు రెండు రాష్ట్రాల సరిహద్దులను తాకుతున్నాయి

Image Source: Pexels

మధ్యప్రదేశ్ ఒక భూపరివేష్టిత రాష్ట్రం అని తెలిసిందే. ఇది 4 వైపులా భూ సరిహద్దులను కలిగి ఉంది.

Image Source: Pexels

మధ్యప్రదేశ్ తూర్పు నుండి పడమరకు దాదాపు 870 కిమీ దూరం ఉంది. ఉత్తరం నుండి దక్షిణానికి దాదాపు 605 కి.మీ విస్తీర్ణంలో ఉంది.

Image Source: Pexels