ఒక ముర్రా జాతి గేదె ఎన్ని రూపాయలకు లభిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: paxels

అత్యధికంగా పాలు ఇచ్చే జాతులలో ఒకటి ముర్రా గేదె.

Image Source: paxels

ముర్రా జాతి గేదె ప్రధానంగా హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కనిపిస్తుంది

Image Source: paxels

అత్యధిక పాలు, సంతానోత్పత్తితో ఎక్కువ ఆదాయం వల్ల దీనిని నల్ల బంగారం అని కూడా పిలుస్తారు

Image Source: paxels

ముర్రా జాతి గేదెలు 2 నుండి 3 సంవత్సరాలలో సంతానోత్పత్తికి సిద్దమవుతాయి

Image Source: paxels

ముర్రా గేదె రోజుకు దాదాపు 10 నుండి 15 లీటర్ల పాలు ఇస్తుంది

Image Source: paxels

ముర్రా గేదె ధర రూ. 55,000 నుండి 1 లక్షా 50 వేల రూపాయల వరకు ఉంటుంది

Image Source: paxels

ఇందులో మరింత నాణ్యమైన ముర్రా గేదె అయితే దాదాపు రూ. 80 వేల నుంచి 3 లక్షల వరకు ధర పలుకుతుంది

Image Source: paxels

ముర్రా గేదె ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు ఒక దూడకు జన్మనిస్తుంది

Image Source: paxels