విమానం కిటికీలు గుండ్రంగా ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా

Published by: Shankar Dukanam
Image Source: paxels

మీరు ఎప్పుడైనా విమానంలో ప్రయాణించారా. మనం సీట్లు ఎంచుకునే అవకాశం ఉంటుంది

Image Source: paxels

ప్రయాణం చేస్తున్నప్పుడు, విమానం నిర్మాణం, రంగు, ఆకారంపై మీరు దృష్టి పెట్టి ఉంటారు.

Image Source: paxels

అయితే విమానం కిటికీలు చతురస్రం, దీర్ఘచతురస్రంగా కాకుండా గుండ్రంగా ఎందుకు ఉంటాయి.

Image Source: paxels

చతురస్రాకారంలో ఉన్న కిటికీ గాలి ఒత్తిడిని తట్టుకోలేకపోవడమే అందుకు కారణం

Image Source: paxels

అధిక ఒత్తిడి కారణంగా అది అద్దాన్ని పగులగొడుతుంది. అయితే గుండ్రని కిటికీ గాలి ఒత్తిడిని తట్టుకుంటుంది.

Image Source: paxels

గుండ్రని కిటికీలు వంపు తిరిగి ఉండటం వల్ల ఒత్తిడి సమానంగా పడి ఏ సమస్యా రాదు

Image Source: paxels

విమానం ఆకాశంలో ఉన్నప్పుడు గాలి ఒత్తిడి విమానం లోపలే కాదు, వెలుపల కూడా ఉంటుంది

Image Source: paxels

ఆ ఒత్తిడి మారుతూ ఉంటుంది కనుక విమానాలకు గుండ్రని కిటికీలు అమర్చుతారు

Image Source: paxels

గుండ్రటి కిటికీలు ఉండటం వల్ల ఎక్కువ ఎత్తులో ప్రయాణించిన అవి విరిగిపోకుండా ఉంటాయి

Image Source: paxels