నేడు భారతదేశంలో ఆధార్ కార్డ్ అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది

Published by: Shankar Dukanam
Image Source: freepik

ప్రభుత్వ పథకాల నుండి మొబైల్ సిమ్ లేదా టికెట్ బుకింగ్స్ వరకు ఏదైనా అధికారిక పనిలో దీని అవసరం ఉంది

Image Source: freepik

ఇందులో ఇచ్చిన 12 అంకెల సంఖ్య జీవితకాలం పాటు కొనసాగుతోంది. ఏ మార్పు ఉండదు

Image Source: freepik

అయితే పొరపాటున ఆధార్ కార్డును ఎక్కడైనా పోగొట్టుకున్నా... మీరు ఇంట్లో కూర్చొని కొత్త ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Image Source: freepik

ఆధార్ కార్డు పోయినప్పుడు కొత్త ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయడానికి మొదట UIDAI వెబ్‌సైట్‌కు వెళ్ళండి.

Image Source: freepik

ఆ తరువాత మై ఆధార్ (My Aadhaar) విభాగంలో Retrieve Lost or Forgotten UID/EID పై క్లిక్ చేయండి.

Image Source: freepik

మీ పేరు, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఫిల్ చేశాక క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.

Image Source: freepik

ఆ తర్వాత మీ మొబైల్, ఈమెయిల్‌కు ఒక OTP వస్తుంది, దానిని సబ్మిట్ చేసి వెరిఫై చేయాలి

Image Source: freepik

ఓటీపీని వెరిఫై చేసిన తర్వాత, మీ ఆధార్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి.

Image Source: freepik

అలాగే, SMS లేదా ఈమెయిల్ ద్వారా కూడా మీకు ఆధార్ కార్డు వస్తుంది

Image Source: freepik