రైల్వే టికెట్ రద్దు చేస్తే ఎంత అమౌంట్ కట్ అవుతుంది

Published by: Shankar Dukanam
Image Source: freepik

రైలులో ప్రయాణించడానికి, కొన్ని రోజుల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకుంటారు. దీని కోసం టికెట్ బుకింగ్ చేసుకుంటారు

Image Source: freepik

కొన్ని ప్రత్యేక కారణాల వల్ల పలు పరిస్థితులలో కొందరు కన్ఫామ్ టిక్కెట్లను రద్దు చేసుకుంటారు

Image Source: freepik

అయితే, రైల్వే శాఖ ప్రయాణీకుల నుండి రద్దు రుసుము వసూలు చేస్తుంది. ఇది వేర్వేరుగా ఉంటుంది.

Image Source: freepik

రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్ రద్దు చేసుకోవడం బెటర్

Image Source: freepik

అలా క్యాన్సిల్ చేస్తే టికెట్‌లో 25 శాతం రద్దు ఛార్జీ ఉంటుంది. ఇది అన్ని AC తరగతులకు వర్తిస్తుంది.

Image Source: freepik

ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ అయితే నేరుగా 240 రూపాయలు + జీఎస్టీ తీసివేస్తారు.

Image Source: freepik

AC 2 టైర్ టికెట్ రద్దు చేసుకుంటే, ఫ్లాట్ 200 రూపాయలు + GST మొత్తం తీసివేస్తారు

Image Source: freepik

ఏసీ 3 టైర్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఫ్లాట్ 180 రూపాయలు + జీఎస్టీ మొత్తం తీసివేయనున్నారు

Image Source: freepik

అదే స్లీపర్ క్లాస్ టికెట్ రద్దు చేస్తే 120 రూపాయలు కోత విధిస్తారు

Image Source: freepik