రైలు పెట్టెలపై 'X' అనే గుర్తు ఎందుకు ఉంటుంది

Published by: Shankar Dukanam
Image Source: social media

భారత రైల్వే ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి నిరంతరం సేవలు అందిస్తుంది.

Image Source: freepik

ప్రయాణ సమయంలో రైళ్లలో ప్రయాణికులకు భద్రతతో పాటు పలు సౌకర్యాలు కల్పిస్తుంది.

Image Source: freepik

భారత రైల్వే తన ప్రయాణికులు, రైల్వే ఆస్తుల భద్రత కోసం అనేక రకాల సిగ్నల్స్ ఉపయోగిస్తుంది

Image Source: freepik

రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలోని ఒక పోస్ట్ ప్రకారం, పసుపు రంగు గుర్తు X సూచిస్తుంది

Image Source: freepik

దీనిని బట్టి రైలు ఏ కోచ్‌ని వదలకుండా వెళ్లిందని వారికి తెలుస్తుంది

Image Source: freepik

రైలు పెట్టెపై అలా రాసిన పెద్ద X గుర్తును కేవలం చివరి పెట్టెపై మాత్రమే వేస్తారు.

Image Source: freepik

రైలు చివరి బోగీపై ఉన్న పెద్ద X గుర్తు సాధారణ ప్రజల కోసం మాత్రం కాదు

Image Source: social media

ఇది రైల్వే అధికారులు, సిబ్బంది కోసం తయారు చేసింది

Image Source: freepik

రైలు వెనుక భాగంలో ఉన్న X గుర్తు ఆ రైలుకు అదే చివరి బోగీ అని సూచిస్తుంది.

Image Source: paxels