ప్రపంచంలోని 7 వింతలు ఏమిటీ? అవి ఎక్కడ ఉన్నాయి

Published by: Shankar Dukanam
Image Source: freepik

ప్రపంచ వ్యాప్తంగా 7 వింతలు ఉన్నాయి. వీటిని సెవెన్ వండర్స్ అని కూడా పిలుస్తాము

Image Source: freepik

విన్న తర్వాత, చదివిన తర్వాత వాటి గురించి తెలుసుకోవచ్చు. అవి చారిత్రకమైనవి, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

Image Source: freepik

చైనా గోడ.. దీనిని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని 7 వింతల్లో ఇది ఒకటి.

Image Source: freepik

చిచెన్ ఇత్జాను రెండవ స్థానంలో ఉంచారు ఇది మెక్సికోలోని ఒక మాయా నగరం

Image Source: social media

పెట్రా ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఇది ఒకటి. ఈ సిటీ జోర్డాన్ దేశంలో ఉంది.

Image Source: freepik

ఈ జాబితాలో నాల్గవ పేరు మాచు పిచ్చు. ఈ చారిత్రక ప్రదేశం పెరూలో ఉంది.

Image Source: social media

క్రైస్ట్ ద రిడీమర్.. బ్రెజిల్ రాజదాని రియో ​​డి జనీరోలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ భారీ యేసుక్రీస్తు విగ్రహం.

Image Source: social media

ఈ జాబితాలో 7వ అద్భుతం ఏమిటంటే కొలోసియం. దీనిని మొదటి శతాబ్దంలో రోమ్ చక్రవర్తి వెస్పాసియన్ ఆదేశానుసారం నిర్మించారు.

Image Source: social media

ఈ జాబితాలో చివరిది తాజ్ మహల్. భారతదేశంలోని యూపీ ఆగ్రాలో ఈ అద్భుతమైన నిర్మాణం ఉంటుంది. అతిపెద్ద పాలరాతి కట్టడాన్ని షాజహాన్ కట్టించారు.

Image Source: freepik