విమానం సీట్లు నీలం రంగులో ఎందుకు ఉంటాయి ?

Published by: Shankar Dukanam
Image Source: paxels

వేల కిలోమీటర్లు వెళ్లవలసి వచ్చినప్పుడు, సమయాన్ని ఆదా చేయాలనుకుంటే విమానంలో ప్రయాణిస్తుంటాం.

Image Source: paxels

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు లేదా సినిమాల్లో చూడగా.. విమానం సీట్ల రంగు నీలంగా ఎందుకు ఉంటాయని ఆలోచించారా

Image Source: paxels

ఆకాశం నీలం రంగులో ఉంటుంది కనుక విమానం సీట్ల రంగు నీలంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ ఇది నిజం కాదు.

Published by: Shankar Dukanam

నిజానికి నీలం రంగును నమ్మకం, భద్రతతో ముడిపెడతారు. ఎవరికైతే ఎరోఫోబియా ఉంటుందో, వారికి ఈ రంగుతో కొంత భయం పోతుంది

Image Source: paxels

విమానాలలో నీలం రంగు సీట్లను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది ప్రశాంతత, సౌకర్యాన్ని కలిగిస్తుంది.

ప్రారంభంలో విమానం సీట్లు ఎరుపు రంగులో ఉండేది. కానీ చాలా ఎయిర్‌లైన్స్ తమ సీట్లను నీలం రంగులో ఉంచుతున్నాయి.

Image Source: paxels

నీలం అనేది ముదురు రంగు కనుక దుమ్ము, మరకలు, మచ్చలు లాంటివి తక్కువగా కనిపిస్తాయి.

Image Source: Pexels

అనేక సంస్కృతులలో నీలం రంగు సీట్లను ప్రయాణీకులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన ప్రయాణానికి లింక్ చేస్తారు.

Image Source: paxels

అయితే అన్ని విమానాల సీట్లు బ్లూ కలర్ ఉండవు. నేటికి కొన్ని విమానయాన సంస్థలు విమానాల సీట్లు గోధుమ లేదా ఎరుపు రంగులో ఉంచుతాయి.

Image Source: paxels