భారతదేశంలో పొడవైన వంతెన ఏది?

Published by: Shankar Dukanam
Image Source: Freepik

భారతదేశంలో వంతెనలు అనేక నదులు, లోయలు, ప్రాంతాలను కలుపుతాయి.

Image Source: Freepik

మీరు ఎక్కడైనా ప్రయాణిస్తున్నప్పుడు ఏదో ఒక వంతెన మీద జర్నీ చేసింటారు

Image Source: Freepik

భారతదేశంలోనే అతి పొడవైన వంతెన ఏదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

Image Source: Freepik

భారతదేశంలో అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతు ముంబై ట్రాన్స్ హార్బర్.

Image Source: Freepik

అటల్ సేతు వంతెన దాదాపు 218 కిలోమీటర్ల పొడవుతో సముద్రంపై ఉంది

Image Source: Freepik

ముంబై ట్రాన్స్ హార్బర్ వంతెన ముంబై నగరాన్ని నవీ ముంబైతో కలుపుతుందని తెలిసిందే

Image Source: Freepik

నదిపై నిర్మించిన అతి పొడవైన వంతెన భూపేన్ హజారికా సేతు.

Image Source: Freepik

ఈ వంతెన మొత్తం పొడవు దాదాపు 9.15 కిలోమీటర్లు ఉంది

Image Source: Freepik

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లను కలిపే వంతెన లోహిత్ నదిపై ఉంది

Image Source: Freepik