దేశంలోని 5 అత్యంత అందమైన టైగర్ రిజర్వ్‌లు ఇవే

Published by: Shankar Dukanam
Image Source: Pinterest

భారతదేశపు జాతీయ జంతువు పులి, ఈ జంతువులను అడవులకు గౌరవంగా భావిస్తారు

Image Source: Pinterest

పులుల ప్రత్యేక సంరక్షణ కోసం భారతదేశంలో చాలా టైగర్ రిజర్వ్ లు ఏర్పాటు చేశారు

Image Source: Pinterest

జంతువులను చూడటానికి ఇష్టపడే వారైతే, కొన్ని టైగర్ రిజర్వులను మీరు కచ్చితంగా సందర్శించాలి.

Image Source: Pinterest

భారత్‌లోని 5 అత్యంత అందమైన టైగర్ రిజర్వ్‌ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Image Source: Pinterest

మొదట ఉత్తరాఖండ్ లో ఉన్న ప్రసిద్ధ టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది

Image Source: Pinterest

మధ్యప్రదేశ్ లోని కాన్హా టైగర్ రిజర్వ్, బాంధవగఢ్ నేషనల్ పార్క్ వాటి అందంతో జంతు ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి

Image Source: Pinterest

బాంధవ్‌గఢ్‌ను పులుల అడ్డా అని అంటారు. ఇక్కడ అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి.

Image Source: Pinterest

రాజస్థాన్‌లోని రణతంభోర్ నేషనల్ పార్క్ సరస్సులు, రాళ్లతో చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది.

Image Source: Pinterest

మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ సైతం జంతు ప్రేమికులను తన అందంతో ఆకట్టుకుంటుంది

Image Source: Pinterest