అరుదైన భూమి మూలకాలు అంటే ఏమిటి?

Published by: Shankar Dukanam
Image Source: freepik

వనరులపై హక్కుల కోసం పోరాటం కొనసాగుతోంది. అయితే వాటిని స్వాధీనం చేసుకుని వినియోగిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి.

Image Source: freepik

ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య అరుదైన భూమి ఖనిజాలు లోహాలు (Rare Earth Metals) కోసం యుద్ధ వాతావరణం నెలకొంటుంది.

Image Source: freepik

అరుదైన భూమి ఖనిజాల నిల్వలో చైనా మందుంది

Image Source: freepik

ఒకవేళ ఈ అరుదైన లోహాలు లేకపోతే స్మార్ట్‌ఫోన్ నుంచి కంప్యూటర్ , ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు కావు

Image Source: freepik

మృత్తిక లోహాలు లాంథనైడ్ సమూహానికి చెందిన 17 రసాయన మూలకాలు రేర్ ఎర్త్ మెటల్స్ అంటారు. ఇవి చాలా అరుదైనవి.

Image Source: freepik

వీటిలో నియోడిమియం, లాంథనం, సమారియం, యూరోపియం వంటి మూలకాలు ఉంటాయి.

Image Source: freepik

ప్రపంచంలో వీటి నిల్వలు చైనాతో పాటు బ్రెజిల్, భారతదేశం, ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా దేశాలలో ఎక్కువగా ఉన్నాయి.

Image Source: freepik

ఏప్రిల్ 2025 నుండి రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎగుమతులపై చైనా నిషేధం విధించడంతో ఆటో రంగం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ప్రభావితమయ్యాయి.

Image Source: freepik

ప్రస్తుతం ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, తమ దేశంలో వీటి కోసం అన్వేషిస్తున్నాయి.

Image Source: freepik