భారతదేశంలో అత్యధిక అప్పులు కలిగి ఉన్న రాష్ట్రం ఏది?

Published by: Shankar Dukanam
Image Source: pixabay

దేశంలోని దాదాపు ప్రతి రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తుంది

Image Source: pixbay

రాష్ట్రాల అప్పుడు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా పరిస్థితి అలాగే ఉంటుంది

Image Source: freepik

పశ్చిమ బెంగాల్ తన ఆదాయంలో దాదాపు 42 శాతం వడ్డీలకే ఖర్చు చేస్తుంది.

Image Source: pixabay

లోన్ విషయంలో చిన్న రాష్ట్రాలు కూడా తగ్గడం లేదు. వాస్తవానికి కొన్ని చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల కంటే ఎక్కువ లోన్ తీసుకుంటున్నాయి.

Image Source: freepik

అప్పుల విషయంలో చిన్న రాష్ట్రాలలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. దాదాపు 3,51,130.2 కోట్ల అప్పు తీసుకుంది.

Image Source: freepik

లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా లోన్ తమిళనాడుపై రుణం ఉంది.

Image Source: pixabay

RBI ప్రకారం, 2024-2025 లో తమిళనాడు దాదాపు 8.3 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉంది.

Image Source: pixabay

తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది. యూపీ దాదాపు 7,69,245.3 కోట్ల అప్పులో ఉంది.

Image Source: pixabay