IAF అగ్ని 3 మిస్సైల్ పరిధి ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: freepik

భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచంలో భాగంగా అగ్ని-3 మిస్సైల్ పరీక్షించింది

Image Source: freepik

ఫిబ్రవరి 6న ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి అగ్ని 3 టెస్ట్ చేశారు.

Image Source: freepik

ఈ మిస్సైల్ పరీక్ష ప్రణాళిక ప్రకారం నిర్ణయించిన తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది

Image Source: freepik

అగ్ని-3 మిసైల్ వ్యవస్థ భారత డిఫెన్స్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.

Image Source: freepik

అగ్ని-3 మిస్సైల్ పరిధి ఎంత ఉంటుందో తెలుసుకుందాం

Image Source: freepik

అగ్ని-3 రెండు దశల ఘన ఇంధన మిస్సైల్.

Image Source: freepik

అగ్ని 3 మిస్సైల్ గరిష్ట పరిధి 3500 కిలోమీటర్లు ఉంటుంది

Image Source: freepik

అయితే ప్రస్తుతానికి 3,000 నుండి 3,200 కిలోమీటర్ల పరిధిలో పరీక్షించారు

Image Source: freepik

అగ్ని 3 1.5 టన్నుల వరకు అణ్వస్త్రాలను, వార్‌హెడ్‌లను మోసుకెళ్ళే సామర్థ్యాన్ని కలిగి ఉంది

Image Source: freepik