బైకర్స్ దగ్గర టోల్ టాక్స్ ఎందుకు వసూలు చేయరు

Published by: Shankar Dukanam
Image Source: pexels

బైక్ ను చిన్న, తక్కువ స్థలం ఆక్రమించే వాహనంగా భావిస్తారు

Image Source: pexels

భారీ వాహనాలతో పోలిస్తే బైక్ (టూవీలర్స్) రోడ్డుకు చాలా తక్కువ నష్టం కలిగిస్తుంది

Image Source: pexels

బైక్ కొనేటప్పుడు ఒకేసారి మీ వద్ద రోడ్ టాక్స్ తీసుకుంటారు

Image Source: pexels

నేషనల్ హైవేలపై భారత జాతీయ రహదారి సుంకం నియమాలు 2008 ప్రకారం టూవీలర్స్ తమ వాహనాలకు టోల్ చెల్లించనవసరం లేదు

Image Source: pti

దానివల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీ తక్కువగా ఉంటుంది. బైకర్స్ త్వరగా వెళ్లిపోతారు

Image Source: pexels

ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి ఈ విషయం ఎప్పటినుంచో ఉపశమనం కలిగిస్తుంది.

Image Source: pexels

బైక్ పై ఫాస్టాగ్ ను అమర్చడంతో పాటు దానిని స్కాన్ చేయడం టెక్నికల్‌గా కూడా కొంచెం కష్టం అవుతుంది.

Image Source: pti

బైక్ ద్వారా వసూలు చేసే టోల్ చాలా తక్కువ. టోల్ వసూలు చేయడానికి అయ్యే ఖర్చు దానికంటే ఎక్కువ అవుతుంది.

Image Source: pexels

ప్రభుత్వం భవిష్యత్తులో కూడా టూవీలర్స్ వద్ద టోల్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది.

Image Source: pexels