హైదరాబాదీ బిర్యానీలో మసాలా దినుసులు, ఎర్ర మిరపకాయలు ఎక్కువ ఉంటాయి, అయితే మురాదాబాదీలో సోపు, పచ్చిమిరపకాయల రుచి ఉంటుంది.
Image Source: pixabay
హైదరాబాదీ దమ్ పద్ధతిలో వండుతారు, మురాదాబాదీలో మాంసాన్ని ముందుగా వేయించి అన్నంతో ఉడికిస్తారు.
Image Source: pixabay
మురాదాబాదీలో వేయించిన మాంసాన్ని ఉపయోగిస్తారు
Image Source: pixabay
హైదరాబాదీ ఘాటుగా, మసాలాగా ఉంటుంది, అయితే మురాదాబాదీ బిర్యానీ తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది.
Image Source: pixabay
హైదరాబాదీ బిర్యానీ మసాలాల కారణంగా ముదురు రంగులో ఉంటుంది, మురాదాబాదీ బిర్యానీ రంగు లేత తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉంటుంది
Image Source: pixabay
హైదరాబాదీ బిర్యానీలో కుంకుమపువ్వు , ఇతర మంచి వాసన కలిగిన ఇన్‌గ్రేడియంట్స్ వాడతారు. మురాదాబాదీ బిర్యానీలో దాల్చిన చెక్క, సోంపు లాంటి తేలికపాటి వాసన ఉంటుంది.
Image Source: pixabay
హైదరాబాదీ బిర్యానీలో బాస్మతి బియ్యంతోపాటు నెయ్యిని బాగా ఉపయోగిస్తారు, మురాదాబాదీలో సాధారణ బియ్యం ఉంటాయి.
Image Source: pixabay
హైదరాబాదీని సాధారణంగా పెరుగు రైతాతో లేదా సాలడ్‌తో వడ్డిస్తారు, అయితే మురాదాబాదీని చట్నీ లేదా రైతాతో వడ్డించవచ్చు
Image Source: pixabay
హైదరాబాదీ నిజాంల రాజభవనం వంటశాలల నుంచి వచ్చింది, మురాదాబాదీ ఉత్తర ప్రదేశ్ వీధుల్లోని సాధారణ వంటవాళ్ళ ద్వారా అభివృద్ధి చెందింది.