ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలు ఏవి

Published by: Shankar Dukanam
Image Source: pexels

భాషలు కేవలం మాట్లాడటానికి మాత్రమే అని కాదు, అవి సంస్కృతి, గుర్తింపు, చరిత్రను కూడా తెలుపుతాయి

Image Source: pexels

ప్రతి భాషకు దానికంటూ ప్రత్యేక ప్రాముఖ్యత, గుర్తింపు, సంస్కృతి ఉంటుంది

Image Source: pexels

ప్రపంచములో అత్యధికముగా మాట్లాడబడే భాష ఇంగ్లీష్. ఈ భాషను దాదాపు 150 కోట్ల మంది మాట్లాడుతారు.

Image Source: pexels

దాదాపు 118 కోట్ల మంది మాట్లాడే వారితో రెండవ అతిపెద్ద భాష మాండరిన్ (చైనీస్).

Image Source: pexels

అత్యధికంగా మాట్లాడే మాతృభాషగా మాండరిన్ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉంది.

Image Source: pexels

ప్రపంచంలో మూడవ అతిపెద్ద భాష హిందీ. దాదాపు 61 కోట్ల మంది మాట్లాడేవారు ఉన్నారు.

Image Source: pexels

డిజిటల్ ప్రపంచంలో ఇంగ్లీష్ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందని తెలిసిందే.

Image Source: pexels

ఇంటర్నెట్ లో అత్యధిక కంటెంట్ ఆంగ్ల భాషలో అందుబాటులో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ భాషే కీలకం

Image Source: pexels

ప్రపంచంలోని టాప్ 20 భాషలలో 5 భారత భాషలు ఉన్నాయి. అవి హిందీ, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు.

Image Source: pexels