తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ టీవీకే పార్టీ విజయం సాధించింది.

Published by: Shankar Dukanam

తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

ద్రవిడ మున్నేట్ర కజగం (DMK): 59 స్థానాల్లో గెలుపొందింది. అధికారం కోల్పోయింది

ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK): 47 స్థానాల్లో గెలుపొందింది.

కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది.

పట్టాలి మక్కల్ కట్చి (PMK) 4 చోట్ల విజయాన్ని అందుకుంది

సీపీఐ, సీపీఎం చెరో 2 స్థానాల్లో విజయం సాధించాయి. VCK కూడా 2 చోట్ల నెగ్గింది

Published by: Shankar Dukanam

BJP, DMDK, AMMK ఒక్కో స్థానంలో గెలుపొందాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలున్నాయి.

Published by: Shankar Dukanam

DMK కంచుకోట అయిన కొళత్తూరులో ఎంకే స్టాలిన్ ఎమ్మెల్యేగా ఓటమి చెందారు.

జోసెఫ్ విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రి అయ్యారు. మెజారిటీ కోసం ఇతర పార్టీలను మద్దతు కోరుతున్నారు.