దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆగ్రాకు ఎలా చేరుకోవాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఢిల్లీ నుండి ఆగ్రాకు మధ్య దూరం 219 కిలోమీటర్లు ఉంటుంది.

Image Source: pexels

మీరు రైలులో వెళ్లాలంటే ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరే గతిమాన్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాలి.

Image Source: pexels

ఒకవేళ మీరు మీ కారులో వెళ్లాలనుకుంటే యమునా ఎక్స్‌ప్రెస్ వే మంచి ఎంపిక.

Image Source: pexels

ఢిల్లీ నుండి ఆగ్రా వెళ్లడానికి బస్సులు కూడా ఉంటాయి. ఆనంద్ విహార్ లేదా సరాయ్ కాలే ఖాన్ నుంచి బస్సులు వెళ్తుంటాయి

Image Source: pexels

ఢిల్లీ ట్రాఫిక్ తప్పించుకోవాలనుకుంటే ఉదయం 5- 6 గంటల మధ్య బయలుదేరడం మంచిది

Image Source: pexels

ఆ మార్గంలో ఎక్స్‌ప్రెస్ వే మీద చాలా ఫుడ్ ప్లాజాలు ఉన్నాయి. అక్కడ విశ్రాంతి తీసుకుని బ్రేక్‌ఫాస్ట్ చేయవచ్చు.

Image Source: pexels

తాజ్‌మహల్, ఆగ్రా కోట వంటి ప్రధాన స్మారక చిహ్నాల కోసం ఆన్లైన్‌లో టిక్కెట్లు తీసుకోవాలి. లేకపోతే అక్కడ కౌంటర్ల వద్ద ఎక్కువ క్యూ ఉండవచ్చు

Image Source: pexels

ఆగ్రాలో తిరగడానికి మీరు ఓలా, ఉబర్ ట్యాక్సీ ఉపయోగించవచ్చు. ఇది ఆటో రిక్షాల కంటే సౌకర్యవంతంగా ఉంటుంది.

Image Source: pexels

ఆగ్రా యాత్ర పేఠా రుచి చూడకపోతే మీ జర్నీ అసంపూర్ణం. కొనుగోలు చేసేటప్పుడు అసలైన దుకాణాన్ని గుర్తించండి.

Image Source: pexels