ABP Desam Top 10, 8 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!
Gujarat Election Results 2022: ఈ నెల 10న లేదా 11న గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. Read More
Google Year in Search: ఈ సంవత్సరం గూగుల్‌లో ఇండియన్స్ ఎక్కువ సెర్చ్ చేసింది ఇవే!
ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఇవే. Read More
Telegram Premium: ఆరు నెలల్లోనే 10 లక్షలు - టెలిగ్రాం కొత్త రికార్డు - ఇది మీ దగ్గర కూడా ఉందా?
టెలిగ్రాం ప్రీమియం లాంచ్ అయిన ఆరు నెలల్లోనే 10 లక్షల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటింది. Read More
JEE Exams: జేఈఈలో ఇంటర్ మార్కుల నిబంధన, పాతవిధానం అమలు యోచనలో ఎన్టీఏ!
ఇంటర్ కనీస మార్కులతో పాసైనవారూ ప్రవేశ పరీక్ష ర్యాంకుతో ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో చేరేలా వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు సాధారణ పరిసితులు నెలకొనడంతో మళ్లీ పాత నిబంధనలను అమలు చేయాలని భావిస్తున్నారు. Read More
Hamsa Nandini: క్యాన్సర్ ను జయించి మళ్లీ షూటింగ్స్ లో హంస నందిని బిజీ బిజీ!
అందాల తార హంస నందిని క్యాన్సర్ ను జయించింది. ఏడాదిన్నర పాటు ప్రాణాంతక వ్యాధితో బాధపడి ఈ మధ్యే కోలుకుంది. మళ్లీ సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యింది. Read More
NBK108 Launch : పూజతో మొదలైన బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా - గిప్పడి సంది లెక్కలు టక్కర్
Balakrishna Anil Ravipudi Movie NBK 108 Launch : బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఈ రోజు ప్రారంభమైంది. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!
వింబుల్డన్ తన ఆల్ వైట్ డ్రస్ కోడ్‌ను సవరించింది. Read More
Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు
టాటూ వేయించుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది. కానీ అదే టాటూ ఒక మహిళని అంధురాలిని చేసింది. Read More
PM Nari Sakshti Yojana: ‘పీఎం నారీ శక్తి యోజన’ కింద ₹2.20 లక్షలు వస్తాయా? నిజమేనా?
ఈ పథకం, కేంద్ర ప్రభుత్వం కింద ప్రతి మహిళకు 2 లక్షల 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది. Read More