ABP Desam Top 10, 6 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 6 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
బెంగాల్‌లో NIA అధికారులపై మూకదాడి, కార్ అద్దం ధ్వంసం - ఒకరికి గాయాలు
NIA Officials Attacked: బెంగాల్‌లో సోదాలు చేసేందుకు వెళ్లిన NIA అధికారులపై కొందరు దాడి చేశారు. Read More
Blinkit: ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఇంటికి ప్లేస్టేషన్ - బ్లింకిట్‌తో సోనీ పార్ట్‌నర్‌షిప్!
Blinkit PS5: సోనీ పీఎస్5 స్లిమ్‌ను బ్లింకిట్‌లో 10 నిమిషాల్లో పొందవచ్చు. Read More
Disney Password Sharing: నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ - జూన్ నుంచి నో పాస్‌వర్డ్ షేరింగ్!
Disney: డిస్నీ కూడా నెట్‌ఫ్లిక్స్ బాటలోనే చేరింది. పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. Read More
AP Polycet: ఏపీ పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
AP POLYCET-2024 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఏప్రిల్ 5తో గడువు ముగియాల్సి ఉండగా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్ 10 వరకు పొడిగించారు. Read More
Manjummel Boys Review - మంజుమ్మెల్ బాయ్స్ రివ్యూ: మాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ - మలయాళంలో 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా!
Manjummel Boys Telugu Review: మాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసి 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా 'మంజుమ్మెల్ బాయ్స్'. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇవాళ విడుదల చేశారు. Read More
Family Star Movie Review - ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?
Family Star Review In Telugu: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More
GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More
Beni-koji Health Supplement: మరణ ‘మాత్ర’ - ఐదుగురి ప్రాణం తీసిన సప్లిమెంట్, వందమందికి అస్వస్థత - అసలు ఏం జరిగింది?
జపాన్ లో ఓ డ్రగ్ ఘోర విషాదానికి కారణం అయ్యింది. ఆ మందుబిళ్ల వేసుకున్న వారిలో చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు. ఏకంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. Read More
South Actors: చిరుత నుంచి సూపర్‌స్టార్ వరకు - సొంత విమానాలున్న దక్షిణాది నటులు వీళ్లే
Private Jets For Film Stars: ‘బాహుబలి’, ‘కెజీఎఫ్ 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త ఎత్తులకు చేరుకుంది, ప్రపంచానికి అద్భుతంగా కనిపించింది. Read More