ABP Desam Top 10, 5 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Pakistan Toshakhana Case: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష
Pakistan Toshakhana Case: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలారు. ఈ నేపథ్యంలో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. Read More
YouTube Shorts New Feature: సరికొత్త ఫీచర్లతో యూట్యూబ్ షార్ట్స్- అచ్చం టిక్ టాక్ లాగే ఉండబోతోంది!
యూట్యూబ్ షార్ట్స్ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరించబోతోంది. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ను ఇష్టపడే వారికి ఈ లేటెస్ట్ ఫీచర్లు మరింత నచ్చే అవకాశం ఉంది. Read More
Traffic Rules Violation: వణుకు పుట్టిస్తున్న AI కెమేరాలు - ఒక్క నెలలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా 32 లక్షల మందికి జరిమానా
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేరళ సర్కారు సీరియస్ గా వ్యవహరిస్తోంది. AI కెమెరాల సాయంతో అడ్డగోలుగా వాహనాలు నడిపేవారి ఆట కట్టిస్తోంది. ఒక్క నెలలో ఏకంగా 32 లక్షల మందికి జరిమానాలు విధించింది. Read More
YSRUHS Admissions: పీజీ మెడికల్, డెంటల్ యాజమాన్య సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలివే!
ఏపీలోని 17 ప్రైవేటు మెడికల్, 13 డెంటల్ కాలేజీల్లో పీజీ (ఎండీ/ఎంఎస్), ఎండీఎస్ యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించిన వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Vijay Deverakonda: రౌడీ హీరో దూకుడు- ఏడాది వ్యవధిలో మూడు సినిమాలు విడుదల!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలో బిజీ అయ్యాడు. ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత కాస్త సైలెంట్ అయినా, ఏడాది వ్యవధిలో మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. Read More
Chandramukhi 2: చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
‘చంద్రముఖి-2’కి సంబంధించి మేకర్స్ మరో అప్ డేట్ ఇచ్చారు. ఇప్పటికే లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా, ఇప్పుడు కంగనా రనౌత్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘చంద్రముఖి’గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఆకట్టుకుంటోంది. Read More
Australian Open 2023: శ్రీకాంత్‌కు షాకిచ్చిన రజావత్ - క్వార్టర్స్‌లోనే ముగిసిన సింధూ పోరు
టోర్నీలు మారుతున్నా తెలుగు తేజం, డబుల్ ఒలింపిక్ మెడల్ సాధించిన పీవీ సింధు ప్రదర్శన మాత్రం మారడం లేదు. మరోసారి ఆమె క్వార్టర్స్ పోరులోనే వెనుదిరిగింది. Read More
GM Gukesh: భారత చెస్ కు కొత్త రాజు - విష్షూ ఆధిపత్యానికి చెక్, గురువును మించిన గుకేశ్
మూడు దశాబ్దాల పాటు భారత చదరంగ క్రీడకు కర్త, కర్మ, క్రియగా ఉన్న విశ్వనాథన్ ఆనంద్ శిష్యుడు, యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ తాజాగా తన గురువునే అధిగమించాడు. Read More
Potato: బంగాళాదుంపలు ఆరోగ్యకరమేనా? రోజూ తింటే ఏమవుతుంది?
కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎన్ని తింటున్నా తినాలనే అనిపిస్తుంది. కానీ బంగాళాదుంపలు అతిగా తింటే అనారోగ్యానికి హానికరమా? Read More
Onion Price: ఉల్లి రేటు రెట్టింపయ్యే ఛాన్స్ - ఈ ఘాటు నషాళానికి అంటుతుంది!
ఆగస్టు చివరి నాటికి గోడౌన్లు ఖాళీ అయ్యే పరిస్థితి వస్తుంది. Read More