అన్వేషించండి

ABP Desam Top 10, 4 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 4 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సోనియా, పలువురు తెలుగు ఎంపీల ప్రమాణం

    Sonia Gandhi: రాజ్యసభ ఎంపీగా సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. Read More

  2. Mobile Subscribers: దేశంలో వేగంగా పెరుగుతున్న మొబైల్ కనెక్షన్లు - నంబర్ వన్‌గా నిలబడ్డ జియో!

    Mobile Subscribers in India: భారతదేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య వేగంగా పెరుగుతుంది. Read More

  3. Tecno Pova 6 Pro 5G Sale: ఎంతో హైప్‌తో మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - సేల్ ప్రారంభం!

    Tecno Pova 6 Pro 5G: టెక్నో పోవా 6 ప్రో 5జీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. Read More

  4. Gurukulam Result: బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ఇంటర్‌ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

    AP BRAGCET: ఏపీలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 3న వెలువడ్డాయి Read More

  5. Prithviraj Sukumaran Drank Vodka : 3 రోజులు ఉపవాసం, వోడ్కా తాగి డీహైడ్రేట్ - వీల్‌ఛైర్‌లోనే షూటింగ్‌కు.. పృథ్వీరాజ్ ఎందుకలా చేశాడు?

    The Goat Life Shooting Dairies : ఆ సినిమాలో హీరో నటించలేదురా బాబు జీవించేశాడు అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటారు. కానీ సినిమా కోసం కొందరు నిజంగా ప్రాణం పెట్టి నటిస్తారు. అలాంటివారిలో పృథ్వీరాజ్ ఒకరు.  Read More

  6. Geethanjali Malli Vachindi Trailer: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’- నవ్విస్తూనే భయపెడుతున్న అంజలి మూవీ ట్రైలర్!

    తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో సూపర్ హిట్ అందుకున్న ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ వస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. Read More

  7. Rohan Bopanna: మియామీ టైటిల్‌ బోపన్న జోడీదే

    Rohan Bopanna: 44 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. Read More

  8. Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన

    Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. Read More

  9. Online Dating Tips : డేటింగ్ యాప్స్ వినియోగిస్తున్నారా? అయితే ఈ టిప్స్ మీకు కచ్చితంగా హెల్ప్ అవుతాయి..

    Relationship Tips : స్మార్ట్​ ఫోన్ వినియోగం పెరిగాక.. వివిధ రకాల యాప్స్ వాడకం కూడా పెరిగిపోయింది. వాటిలో డేటింగ్ యాప్స్ కూడా ఒకటి. అయితే వీటిని మీరు కూడా ఉపయోగిస్తే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి.  Read More

  10. Richest List: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడీ వ్యక్తి - అంబానీ, అదానీ నంబర్‌ ఏంటో తెలుసా?

    ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LMVH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
World Rapid Chess Champion: ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా కోనేరు హంపి, తెలుగు తేజం అరుదైన ఘనత
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Eating Ghee on an Empty Stomach : ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
ఉదయాన్నే స్పూన్ నెయ్యి తింటే కలిగే ప్రయోజనాలివే.. బరువు కూడా తగ్గొచ్చు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Embed widget