ABP Desam Top 10, 3 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Kovind Committee : కోవింద్ కమిటీలో అమిత్ షా, గులాం నబీ ఆజాద్ - జమిలీ ఎన్నికలపై కేంద్రం మరో ముందడుగు !
వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం కోసం రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని కేంద్రం ప్రకటించింది. అమిత్ షా, అధిర్ రంజన్ చౌదరితో పాటు గులాం నబీ ఆజాద్ కూడా ఇందులో భాగంగా ఉన్నారు. Read More
iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More
ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. Read More
SA 1 Exams: అక్టోబర్ 5 నుంచి 'ఎస్‌ఏ-1' పరీక్షలు - 8 నుంచి 10వ తరగతులకు ఏడు పేపర్లతో పరీక్షల నిర్వహణ
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ (సమ్మేటివ్ అసెస్‌మెంట్)-1 పరీక్షలు అక్టోబర్ 5 నుంచి అక్టోబరు 11 వరకు నిర్వహించనున్నారు. Read More
Shahid Kapoor Angry: పిచ్చోళ్లలా చేస్తున్నారేంటి? మీడియా ప్రతినిధులపై బాలీవుడ్ హీరో ఫైర్!
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మీడియా ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రిసెప్షన్ కు హాజరైన ఆయను ఫోటోల కోసం ఇబ్బంది పెట్టడంతో అసహనానికి గురయ్యారు. Read More
Rana Daggubati: భాషలు వేరైనా కళ ఒక్కటే, అమర్ చిత్ర కథలపై రానా ఆసక్తికర వ్యాఖ్యలు
చిన్న పిల్లల మాదిరిగానే తాను కూడా కామిక్ కథల్ని ఎంతో ఇష్డపడతానని చెప్పారు రానా. అందుకే, అమర్ చిత్ర కథతో కలిసి ‘హిరణ్య కశ్యప్’ లాంటి చిత్రాలను రూపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. Read More
India vs Pakistan: మరోసారి భారత్-పాక్ మ్యాచ్, అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు
India vs Pakistan: భారత్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ పాక్ మ్యాచ్ మరోసారి జరిగే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు జరగొచ్చు. Read More
Asian Men's Hockey: క్రికెట్‌లో మిస్ అయినా హాకీలో కొట్టారు - పాక్‌పై టీమిండియా ఘనవిజయం - ఆసియా కప్ మనదే!
IND vs PAK: క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన భారత్ - పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ వర్షార్పణమైనా హాకీలో మాత్రం టీమిండియా.. చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది. Read More
Tea: రోజూ టీ తాగితే రంగు తగ్గిపోతారా? ఇందులో నిజమెంత?
రోజుకి ఒక పూట కాదు, మూడు పూటలా టీ తాగేవారు ఉన్నారు. Read More
Latest Gold-Silver Price 03 September 2023: హై రేంజ్‌లో గోల్డ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More