అన్వేషించండి

ABP Desam Top 10, 3 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Telangana BRS : ఓటమిని బీఆర్ఎస్ ఇంకా జీర్ణించుకోలేకపోతోందా ? - కేటీఆర్ లోపాలను గుర్తించలేకపోతున్నారా ?

    BRS : ఓటమిని బీఆర్ఎస్ ఇప్పటికీ అంగీకరించలేకపోతోందా ? లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా తమకు అనుకూలమైన విషయాలను చూసుకుని బాధపడుతున్నారా ? Read More

  2. Whatsapp Chat Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్‌కు కూడా డబ్బులు చెల్లించాల్సిందే - త్వరలో ఆ రూల్ తీసుకురానున్న మెటా!

    Whatsapp Chat Backup Update: ప్రస్తుతం మనం వాట్సాప్ ఎంత డేటాను అయినా ఉచితంగా గూగుల్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. కానీ త్వరలో అలా ఉండబోదు. Read More

  3. Microsoft Copilot: ఛాట్‌జీపీటీ తరహాలో మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ యాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎలా పనిచేస్తుంది?

    Microsoft Copilot iOS: మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ ఐవోఎస్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More

  4. Sankranthi Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్లకు 'సంక్రాంతి సెలవులు' ప్రకటించిన ప్రభుత్వం, ఈ సారి ఎన్నిరోజులంటే?

    Sankranthi Holidays: తెలంగాణలో స్కూళ్లకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నాయి. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. Read More

  5. Singer Chinmayi: మహిళలను వేధించిన వ్యక్తికి సన్మానమా? ముఖ్యమంత్రిపై సింగర్ చిన్మయి విమర్శలు

    Singer Chinmayi: సింగర్ చిన్మయి మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలను వేధించిన వ్యక్తికి సన్మానం చేస్తారా? అంటూ తమిళ సీఎం స్టాలిన్ ను ప్రశ్నించింది. Read More

  6. Saindhav: సైకోగా వెంకీ మామ అదుర్స్ అంతే - యాక్షన్‌తో కుమ్మేసిన 'సైంధవ్' ట్రైలర్

    saindhav movie trailer review: వెంకటేష్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' ట్రైలర్ విడుదలైంది. సైకోగా వెంకీ మామ రచ్చ రచ్చ చేశారు. Read More

  7. Sanjay Singh: అడ్‌హక్‌ కమిటీని గుర్తించబోం, సంజయ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

    Wrestling Federation of India: తమ గెలుపును ప్రభుత్వం పక్కన పెట్టడం పైసంజయ్‌ సింగ్‌  ప్రశ్నించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విధించిన సస్పెన్షన్‌ను తాము గుర్తించమని కుండబద్దలు కొట్టారు. Read More

  8. Sports Calendar 2024: కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అథ్లెట్లు, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ ఈ ఏడాదే

    Sports Calendar 2024: ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాది వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్‌ ఈ ఏడాదే జరగనున్నాయి. Read More

  9. Covid JN 1 New Symptoms : కొవిడ్ జెఎన్ 1 వైరస్ కొత్త లక్షణాలు ఇవే.. నివేదించిన వైద్యులు

    Covid JN 1 Symptoms : కొవిడ్ జెఎన్​ 1 లక్షణాలు సాధారణమైన కరోనా లక్షణాలు మాదిరిగానే ఉంటాయంటూ వైద్యులు మొదట్లో తెలిపారు. ఇప్పుడు కొత్తగా మరో రెండు లక్షణాలను దీనిలో చేర్చారు.  Read More

  10. Adani News: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అదానీ రియాక్షన్‌ - రూ.15 లక్షల కోట్లు దాటిన మార్కెట్‌ విలువ

    Supreme Court On Sebi : నిజం గెలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు నిరూపించదని, సత్యమేవ జయతే అంటూ X లో పోస్ట్‌ చేశారు. Read More

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

వీడియోలు

రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Maruti Swift Tax Free: మారుతి స్విఫ్ట్ టాక్స్ ఫ్రీ! ఇలా కొనుగోలు చేస్తే వారికి 1.89 లక్షలు ఆదా
మారుతి స్విఫ్ట్ టాక్స్ ఫ్రీ! ఇలా కొనుగోలు చేస్తే వారికి 1.89 లక్షలు ఆదా
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Embed widget