ABP Desam Top 10, 28 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Top 10 Headlines Today: నేడు తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు, తెలంగాణ కాంగ్రెస్ గాడిలో పడిందా?, మధ్యప్రదేశ్‌లో హంగ్ తప్పదా?
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Telegram New Feature: వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ బాటలో టెలిగ్రామ్ - త్వరలో ఆ ఫీచర్ కూడా, మీరు సిద్ధమేనా?
ఇన్నాళ్లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకే పరిమితమైన ఆ ఫీజర్‌ను ఇకపై మీరు టెలిగ్రామ్‌లో కూడా చూడవచ్చు. అంతేకాదు, దానికి టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. Read More
WhatsApp Pink Scam: పింక్ వాట్సాప్ పేరుతో రెచ్చిపోతున్న కేటుగాళ్లు, ఎలా సేఫ్‌గా ఉండాలంటే?
గత కొద్ది రోజులుగా సైబర్ నేరస్తులు పింక్ వాట్సాప్ పేరుతో కొత్త దందాకు తెర లేపారు. వినియోగదారులకు ఫిషింగ్ లింకులు పంపుతూ కీలకమైన డేటాను కొట్టేస్తున్నారు. Read More
NCET: ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. Read More
Samajavaragamana Film Review - 'సామజవరగమన' రివ్యూ : శ్రీవిష్ణు సినిమా ఎలా ఉందంటే?
Samajavaragamana Movie Review In Telugu : శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా సినిమా 'సామజవరగమన'. జూన్ 29న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అంత కంటే ముందు మీడియా, కొందరు ప్రేక్షకులకు ప్రివ్యూ వేశారు. Read More
Udhayanidhi Stalin - హీరో సూర్య ఆ డైలాగ్ తీయించేశాడు, అది పెద్ద మిస్టేక్: ఉదయనిధి స్టాలిన్
2011 లో తనకు రిజర్వేషన్ల పై అంతగా అవగాహన లేదని హీరో ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఆయన ఇటీవల నటించిన ‘మామన్నన్’ సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
Optical Illusion: ఈ కుక్క పిల్లల మధ్య ఒక బంతి దాగుంది, దాన్ని పది సెకన్లలో కనిపెడితే మీ కంటి చూపు సూపర్
ఆప్టికల్ ఇల్యూషన్ అంటే ఆసక్తి చూపించే వారి కోసమే ఈ కథనం. Read More
LPG Connection: కొత్త కనెక్షన్ కోసం కాళ్లరిగేలా తిరగొద్దు, వాట్సాప్ ఉంటే చాలు!
కొత్త కనెక్షన్ కావాలంటే, మీరు కోరుకున్న కంపెనీకి వాట్సాప్‌లో 'హాయ్' (Hi) చెబితే చాలు. Read More