అన్వేషించండి

ABP Desam Top 10, 28 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Himachal Political Crisis: నేను రాజీనామా చేయలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్

    Himachal Political Crisis: హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. Read More

  2. Tecno Spark 20C: రూ.8 వేలలోపే 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమెరా - టెక్నో స్పార్క్ 20సీ వచ్చేసింది!

    Tecno Spark 20C Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో స్పార్క్ 20సీ. Read More

  3. OnePlus Watch 2 : అదిరిపోయే ఫీచర్లతో OnePlus వాచ్ 2 వచ్చేసింది.. 100 గంటల బ్యాటరీ లైఫ్

    OnePlus Watch : చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్ ప్లస్ సరికొత్త స్మార్ట్ వాచ్​ను దేశీ మార్కెట్​కు పరిచయం చేసింది. 100 గంటల బ్యాటరీ లైఫ్‌తో OnePlus వాచ్ 2ను అందుబాటులోకి తెచ్చింది. Read More

  4. TS Inter Exams: నేటి నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం, హాజరుకానున్న 4.78 లక్షల మంది విద్యార్థులు

    TS Inter Exams: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం(ఫిబ్రవరి 28) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. Read More

  5. Tera Kya Hoga Lovely trailer: నల్ల పిల్లగా ఇలియానా - ‘కార్తీక దీపం’ కాన్సెప్ట్‌తో ‘తేరా క్యా హోగా లవ్లీ’ మూవీ, ఇదిగో ట్రైలర్

    రణదీప్ హుడా, ఇలియానా డి'క్రూజ్ తాజా చిత్రం ‘తేరా క్యా హోగా లవ్లీ‘ ట్రైలర్ విడుదల అయ్యింది. అందంగా లేక అవమానాలకు గురవుతున్న అమ్మాయిల బాధను ఇందులో చూపించారు మేకర్స్. Read More

  6. samantha: స‌మంత ఫ్యాన్ గ‌ర్ల్ మూమెంట్.. మ‌మ్ముట్టితో ఫొటో దిగి మురిసిపోయిన బ్యూటీ

    samantha: మ‌ళ‌యాల‌ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టితో ఫొటో దిగి.. తెగ మురిసిపోతోంది హీరోయిన్ స‌మంత‌. ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. Read More

  7. Hockey India CEO Resigns: జీతం ఇవ్వ‌ట్లేదంటూ- హాకీ ఇండియా సీఈఓ రాజీనామా!

    Hockey India Ceo Resignes: భారత మహిళల హాకీ జట్టుకు షాక్‌ తగిలింది. సీఈఓ గా ఉన్నఎలెనా నార్మన్‌ పదవికి రాజీనామా చేసింది. Read More

  8. ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్‌

    World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. Read More

  9. Zinc : నాణేలు, అయస్కాంతాలు మింగేసిన వ్యక్తి.. దాని వెనుక కథ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    Coins : ఓ వ్యక్తి బాడీని బిల్డ్ చేయాలనుకున్నాడు. దీనిలో భాగంగా ఓ వింత పని చేశాడు. బాడీ పెరగడమేమో కానీ.. ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ పని ఏంటంటే.. Read More

  10. March 1st New Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్ - ఈ విషయాలు తెలుసుకోండి, లేకుంటే?

    New Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్స్, జీఎస్టీ వంటి వాటికి సంబంధించి నూతన నిబంధనలు ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే! Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Chinmayi Sripaada - Atlee: కామెడీ పేరుతో అవమానం... జాత్యహంకారం అంటూ కపిల్ శర్మ - అట్లీ వివాదంపై విరుచుకుపడ్డ చిన్మయి
కామెడీ పేరుతో అవమానం... జాత్యహంకారం అంటూ కపిల్ శర్మ - అట్లీ వివాదంపై విరుచుకుపడ్డ చిన్మయి
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Embed widget