ABP Desam Top 10, 24 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
నేవీ మాజీ అధికారులకు ఉరిశిక్ష వేయడంపై ఖతార్‌కి కేంద్రం అప్పీల్, త్వరలోనే విచారణ
Indian Navy Officers: ఇండియన్ నేవీ మాజీ అధికారులకు ఖతార్ మరణశిక్ష వేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం అప్పీల్ చేసింది. Read More
Best Laptop Under 50000: రూ.50 వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? - ఫీచర్లు, పెర్ఫార్మెన్స్, డిజైన్‌లో బెస్ట్ ఇవే!
Laptop Less Than 50000: అన్ని అవసరాలకు ఉపయోగపడేలా రూ.50 వేలలోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే. Read More
Big Battery Phones: భారీ బ్యాటరీ అందించే ఫోన్ కావాలా? - అన్ని బ్రాండ్లలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ మొబైల్స్ ఇవే!
6000 mah Battery Mobiles: ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న భారీ బ్యాటరీ ఫోన్లు ఇవే. అన్ని బ్రాండ్లలో బెస్ట్ ఫోన్లు. Read More
AICTE: విద్యా సంస్థల మిళితం, ఇకపై కాలేజీలు కలిసి పనిచేయొచ్చు - త్వరలో ఏఐసీటీఈ మార్గదర్శకాలు
AICTE Guidelines: తెలంగాణలోని ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీలు ఇకపై ఓ గొడుగు కిందకు వచ్చి పనిచేసే అవకాశం రాబోతుంది. వేర్వేరు యాజమాన్యాల కింద ఉన్నకళాశాలలు కలిసి ఒకే కళాశాలగా మార్చుకునే వెసులుబాటు రానుంది. Read More
Kotabommali PS Movie Review - కోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా?
Kotabommali PS Review In Telugu: మలయాళ హిట్ సినిమా 'నాయట్టు' స్ఫూర్తితో జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. శ్రీకాంత్, వరలక్ష్మి, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటించారు. Read More
Aadikeshava movie review - ఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Aadikeshava Review In Telugu: బ్లాక్ బస్టర్ 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ఆదికేశవ'. శ్రీలీల హీరోయిన్. Read More
Pankaj Advani: 26వ ప్రపంచ టైటిల్ , ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లో పంకజ్ కొత్త చరిత్ర
World Billiards Championship: భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి , రెండు కాదు.. పది, ఇరవై కాదు..26 సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. Read More
Lionel Messi: వేలానికి 'లియోనల్ మెస్సీ' వరల్డ్ కప్ జెర్సీలు - కనీస ధర రూ.76 కోట్లు
Lionel Messi: ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. వచ్చిన డబ్బులో సగాన్ని చిన్నారులకు సాయంగా ఇవ్వనున్నాడు. Read More
Crying Benefits: ఏడ్వండి, ఏడ్వండి బాగా ఏడ్వండి - ఏడుపు ఆరోగ్యానికి మంచిదే, ఎలాగంటే?
Benefits of crying: మన భావాలను వెల్లిబుచ్చేందుకు ఉపయోగపడే శారీరక ప్రక్రియే ఏడుపు. ప్రతీ మనిషికి కలిగే అసంకల్పిత ప్రతీకార చర్యే ఏడుపు. అయితే ఏడుపు వల్ల శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయట. Read More
Bank Holidays: బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు - ఈలోపే పనులు పూర్తి చేసుకోండి!
Bank Holidays: బ్యాంక్‌లో మీకు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే శుక్రవారమే పూర్తి చేసుకోండి. లేదా, సోమవారం తర్వాత ప్లాన్ చేసుకోండి. Read More