అన్వేషించండి

ABP Desam Top 10, 24 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Chandrayan 3: చంద్రుడిపై దిగిన వెంటనే పని మొదలు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్

    Chandrayan 3: చంద్రయాన్ - 3 మిషన్ ఘన విజయం సాధించింది. చందమామపై సేఫ్ ల్యాండ్ అయిన ప్రజ్ఞాన్ రోవర్ దిగిన వెంటనే తన పనిని మొదలు పెట్టింది. త్వరలోనే మరిన్ని అప్ డేట్లు షేర్ చేస్తామని ఇస్రో ప్రకటించింది. Read More

  2. Youtube: యూట్యూబ్ అప్‌డేట్ - మీకు నచ్చిన పాటను జస్ట్ హమ్ చేస్తే చాలు, వెంటనే ప్లే అవుతుంది

    యూట్యూబ్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. జస్ట్ ట్యూన్ ను హమ్ చేయడం ద్వారా నచ్చిన పాటను ఈజీగా కనుగొనే అవకాశం కల్పించబోతోంది. Read More

  3. WhatsApp: వాట్సాప్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్, ఇకపై గ్రూపుకు పేరు పెట్టకపోయినా పర్వాలేదు

    ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు సంబంధించి సరికొత్త విషయాన్ని వెల్లడించారు Meta CEO మార్క్ జుకర్‌బర్గ్. ఇకపై వాట్సాప్ గ్రూపుకు పేరు పెట్టకపోయినా, ఆటోమేటిక్ గా అదే పెట్టుకుంటుందన్నారు. Read More

  4. TS EAMCET: ఎంసెట్‌ ప్రత్యేక విడతకు 19 వేల మంది ఆప్షన్లు నమోదు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

    ప్రత్యేక విడతలో ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి ఆగ‌స్టు 26న సీట్లను  కేటాయించనున్నారు. వీరు ఆగ‌స్టు 26 నుంచి ఆగస్టు 28 మధ్య నిర్ణీత ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. Read More

  5. Chandrayaan 3: చంద్రయాన్-3 విజయంపై టాలీవుడ్ ప్రముఖుల అభినందనలు - ఎన్టీఆర్, రాజమౌళి సహా వెల్లువలా ట్వీట్లు

    చంద్రయాన్ 3 విజయం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకి అభినందనలు తెలిపారు. ఇది దేశమంతా గర్వించదగ్గ విషయం అని కొనియాడారు. Read More

  6. Jawan Movie: ‘జవాన్’ సెన్సార్ రిపోర్ట్: ఆ డైలాగ్ తొలగింపు, ‘రాష్ట్రపతి’పై అభ్యంతరం - 7 కట్స్‌తో సర్టిఫికెట్ జారీ

    షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జవాన్‘ సెన్సార్ పూర్తి అయ్యింది. పలు సీన్లను తొలగించడంతో పాటు కొన్ని డైలాగులలో మార్పులను సెన్సార్ బోర్డు సూచించింది. మొత్తంగా ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్‌ జారీ చేసింది. Read More

  7. WFI Membership Suspended: భారత రెజ్లింగ్‌ సమాఖ్యపై వేటు! జాతీయ పతాకం కింద ఆడలేకపోతున్న రెజ్లర్లు

    WFI Membership Suspended: యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (UWW) మరోసారి షాకిచ్చింది! భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్‌ చేసింది. Read More

  8. Chess World Cup: చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ప్రజ్ఞానంద, తాడే పేడో తేల్చే టై బ్రేక్ నేడే

    Chess World Cup: భారత్ తరఫున 18 ఏళ్ల ప్రజ్ఞానంద, ఎదురుగా అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌. అయితే ఏంటి ప్రజ్ఞానందలో అదలేదు, బెదరలేదు. Read More

  9. Kesar Milk: జ్ఞాపకశక్తి పెరగాలంటే రోజూ రాత్రి పిల్లలకు ఈ పాలు ఇవ్వండి

    చిన్న పిల్లల జ్ఞాపకశక్తి పెంచుకునేందుకు వాల్ నట్స్ ఎంతగా ఉపయోగపడతాయో కుంకుమపువ్వు పాలు కూడా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. Read More

  10. Space-related Stocks: చంద్రయాన్‌ 3 ఎఫెక్ట్‌ - ఇన్వెస్టర్లను లాభాల మీద ల్యాండ్‌ చేసిన స్పేస్‌ స్టాక్స్‌

    స్పేస్‌ రిలేటెడ్‌ కంపెనీల స్టాక్స్‌ ఈ రోజు 12% వరకు ర్యాలీ చేశాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Virat Kohli News: వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
వారం రోజుల్లో తప్పు సరిదిద్దుకో- కోహ్లీకి నోటీసులు
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
UI Movie Leaked Online: రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్
రియల్ స్టార్ ఉపేంద్రకు షాక్... విడుదలైన గంటల్లోనే ఆన్‌లైన్‌లో 'యూఐ' మూవీ లీక్ చేసేశారు
Embed widget