అన్వేషించండి

ABP Desam Top 10, 22 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఆప్ పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

    Kejriwal Arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఆప్ వేసిన పిటిషన్‌ని విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. Read More

  2. Elon musk: అంధులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎలాన్ మస్క్

    Neuralink: న్యూరాలింక్ ఇంప్లాంట్ ఒక అత్యాధునిక పరికరం. రోగులు కంప్యూటర్‌ సహాయంతో పనులు చేసుకోవటానికి వారి న్యూరల్ సిగ్నల్‌లను ఉపయోగించుకునేలా చేస్తుంది. Read More

  3. NASA Alert: భూమికి దగ్గరగా పోనున్న భారీ గ్రహశకలం - పెనుప్రమాదం పొంచి ఉందా?

    NASA Asteroid Alert: 420 అడుగుల భారీ గ్రహశకలం భూమికి దగ్గరగా పోనుందని తెలుస్తోంది. Read More

  4. APRCET: ఏపీ ఆర్‌సెట్‌-2024 పరీక్ష తేదీ వెల్లడి, ఆలస్యరుసుముతో దరఖాస్తుకు ఎప్పటివరకు అవకాశమంటే?

    ఆంధ్రప్రదేశ్ రిసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023-24 ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దేవరాజులు మార్చి 21న ఒక ప్రకటనలో తెలిపారు. Read More

  5. Thandel Working Stills: శరవేగంగా ‘తండేల్’ షూటింగ్- వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన చిత్రబృందం!

    నాగ చైతన్య, చందూ మొండేటి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తండేల్’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వర్కింగ్ స్టిల్స్ ను చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. Read More

  6. Om Bheem Bush Movie Review - ఓం భీమ్ బుష్ రివ్యూ: బ్యాంగ్ బ్రోస్ మేజిక్ ఎలా ఉందంటే - శ్రీవిష్ణు సినిమా హిట్టా? ఫట్టా?

    Om Bheem Bush Review Telugu: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఓం భీమ్ బుష్'. హుషారు, రౌడీ బాయ్స్ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన సినిమా ఎలా ఉందంటే? Read More

  7. IPL 3 Records: తీన్‌మార్‌ స్టెప్‌లు వేసే ఐపీఎల్‌ రికార్డ్స్‌ ఇవే

    IPL 3 Records: ఐపీఎల్‌ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అలాంటి గ్రాండ్ టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడో రోజులు మిగిలి ఉంది. అందుకే ఆ మూడుతో ఉన్న రికార్డులను ఓసారి చూద్దాం.. Read More

  8. Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్‌ నుంచి ఔట్‌

    Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్‌, కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత  అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More

  9. Summer precautions: వడదెబ్బ లక్షణాలు-తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా..

    ఎండలు ముదురుతున్నాయి. వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. అసలు వడదెబ్బ లక్షణాలు ఏంటి..? వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి..? Read More

  10. IPL 2024: దేశమంతా కొత్త వైరస్‌, పండగ చేసుకుంటున్న జియోసినిమా

    IPL 2024: ఈసారి ప్రేక్షకుల ఉత్సాహాన్ని చూస్తుంటే, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జియో సినిమా వసూళ్లు గతేడాది రికార్డును బద్ధలు కొడతాయని అంచనా. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
Jagan Family: ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
ఫ్యామిలీతో కలసిపోయిన జగన్ - వైసీపీకి కొత్త వెలుగులు తెచ్చిన క్రిస్మస్
Aus Vs Ind Test Series: ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్.. స్మిత్ భారీ సెంచరీ.. నాలుగు వికెట్లతో రాణించిన బుమ్రా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Embed widget