అన్వేషించండి

ABP Desam Top 10, 21 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్‌-పెరగనున్న ఉష్ణోగ్రతలు!

    శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో తేమ గాలులు వీయనున్నాయి. ముఖ్యంగా ఏపీకి దక్షిణ భాగంలో వీటి ప్రభావం ఉంటుంది. Read More

  2. Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More

  3. ChatGPT: చాట్‌జీపీటీకి డబ్బులు చెల్లించాలా? లేకపోతే ఫ్రీనా? - అసలు విషయం ఏంటి?

    ప్రస్తుతం టెక్ ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఫ్రీనా కాదా? Read More

  4. ONGC Scholarships: 'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌!

    జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. Read More

  5. హాలీవుడ్‌లో సినిమా చేయాలనుంటే చెప్పు - రాజమౌళికి 'అవతార్' డైరెక్టర్ ఆఫర్

    దర్శక ధీరుడు రాజమౌళికి హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆఫర్ ఇచ్చారు. హాలీవుడ్‌లో సినిమా చేయాలనుంటే చెప్పు, మాట్లాడుకుందామని తెలిపారు.  Read More

  6. RRR In Oscar: 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ ప్రయాణంలో అసలైన బాహుబలి ఇతనే..!

    ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేలా కృషి చేసిన వ్యక్తి రాజమౌళి తనయుడు కార్తికేయ. Read More

  7. KL Rahul Wedding: సల్మాన్, షారుక్, విరాట్ - కేఎల్ రాహుల్ పెళ్లికి ఎవరు వస్తున్నారు?

    స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి పెళ్లికి షారూఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు వస్తారని అంచనా. Read More

  8. India vs Australia: 52 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే - ఈసారైనా సాధించాలని ఆస్ట్రేలియా కల!

    ఆస్ట్రేలియా జట్టు గత 52 సంవత్సరాల్లో భారత్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే సిరీస్‌లో విజయం సాధించింది. Read More

  9. Herbal Tea: కెఫీన్ లేని అద్భుతమైన టీలు, ఇవి తాగారంటే అందం, ఆరోగ్యం

    కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ కెఫీన్ లేని టీలు ట్రై చేసి చూడండి. Read More

  10. Reliance Q3 Result: ఆదాయం పెరిగినా 15% తగ్గిన రిలయన్స్ Q3 లాభం

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.2,20,592 కోట్లకు పెరిగింది. ఇది 15% వృద్ధి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Crime News: కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో కలకలం - చెరువులో శవాలుగా ఎస్సై, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్, అసలేం జరిగిందంటే?
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Deadbody Parcel: 'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
'చేప దొరికిందా?' - శవం దొరకలేదని అమాయకున్ని చంపేశారా?, చెక్క పెట్టెలో డెడ్ బాడీ వెనుక అంతుచిక్కని ప్రశ్నలెన్నో?
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Embed widget