అన్వేషించండి

ABP Desam Top 10, 2 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 2 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Tamil actor Vijay new party : రాజకీయాల్లోకి ఇళయదళపతి ఎంట్రీ - తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ ప్రకటన !

    actor Vijay new party : తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం అని పేరు పెట్టారు. Read More

  2. Vodafone Idea 5G: వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు త్వరలో - యూజర్లకు గుడ్ న్యూస్!

    Vodafone Idea: వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. Read More

  3. Nokia Dropped: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

    HMD Global: నోకియా ఫోన్లు ఇకపై లాంచ్ అవుతాయో లేదో క్లారిటీ లేదు. హెచ్ఎండీ గ్లోబల్ స్వంత బ్రాండింగ్‌పై స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. Read More

  4. Dating Lesson: 9వ తరగతి విద్యార్థులకు 'డేటింగ్' పాఠాలు, బోర్డు తీరుపై నెటిజన్ల రియాక్షన్ ఇలా

    Dating And Relationships In Class 9 Text Books: సీబీఎస్‌ఈ 9వ తరగతి విద్యార్థుల పుస్తకాల్లో డేటింగ్, రిలేషన్‌షిప్‌కు సంబంధించిన చిన్న చిన్న విషయాలను చర్చించేందుకు పాఠ్యాంశాన్ని తయారు రూపొందించింది. Read More

  5. Poonam Pandey Death: బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి, షాక్‌లో అభిమానులు

    Poonam Pandey Death: బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయింది. 32 ఏళ్ల వయసున్న ఆమె, గర్భాశయ క్యాన్సర్‌ తో కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆమె పీఆర్ టీమ్ అధికారికంగా ధృవీకరించింది. Read More

  6. Kismat Movie Review - కిస్మత్ రివ్యూ: అదృష్టం అన్నిసార్లూ కలిసి రాదయ్యా - క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?

    Kismat movie review in Telugu: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్ రాచకొండ హీరోలుగా నటించిన సినిమా 'కిస్మత్'. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? Read More

  7. Naina Jaiswal : నైనా జైస్వాల్‌కు డాక్టరేట్‌ , పీహెడ్‌డీ ఎందులో అంటే...

    International table tennis player Naina Jaiswal: భారత టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ నైనా జైస్వాల్ డాక్టరేట్‌ అందుకున్నారు. Read More

  8. Praggnanandhaa: బడ్జెట్‌ ప్రసంగంలో ప్రజ్ఞానంద పేరు, భారత క్రీడాకారులపై నిర్మలమ్మ ప్రశంసల జల్లు

    Union Budget 2024: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రజ్ఞానంద పేరును ప్రస్తావించారు. భారత్ ఇప్పుడు 80మంది గ్రాండ్ మాస్టర్లను తయారుచేసిందన్నారు. Read More

  9. Karivepaku Podi Recipe : టేస్టీ, హెల్తీ కరివేపాకు పొడి రెసిపీ.. ఇలా చేస్తే నెలరోజులు నిల్వ ఉంటుంది

    Curry Leaf Powder : రోజూ భోజనంలో అన్నంలో కరివేపాకు పొడి వేసుకుని తింటే ఎంత మంచిదో తెలుసా? మంచి టేస్ట్​తో పాటు ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని మీరు హాయిగా లాగించేయవచ్చు. Read More

  10. Paytm: మారని పేటీఎం తీరు, షేర్‌హోల్డర్లకు ఈ రోజు కూడా దబిడిదిబిడే!

    నిన్నటి పతనం ఫలితంగా రూ. 38.66 వేల కోట్లకు పడిపోయిన పేటీఎం మార్కెట్‌ విలువ (Paytm Market Cap), ఈ రోజు పతనం తర్వాత రూ. 30.94 వేల కోట్లకు దిగి వచ్చింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
క్షమాపణలు చెబితే చనిపోయిన వారు తిరిగొస్తారా ? -పవన్ డిమాండ్‌పై టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్
Sankranti Buses : ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
ప్రైవేట్ ట్రావెల్స్ సంక్రాంతి దందా - ఒక్కో టిక్కెట్ ధర రూ.3వేలకుపైమాటే
Sankranti Special Buses : సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
సంక్రాంతి కోసం 6432 ప్రత్యేక బస్సులు- ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీలు పెంచితే తాట తీస్తాం- పొన్నం ప్రభాకర్ హెచ్చరిక
Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
498A: అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?
అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?
Embed widget