News
News
X

ABP Desam Top 10, 18 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 October 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
 
 1. Uttarakhand Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్- ఏడుగురు మృతి!

  Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. Read More

 2. 5G Network in India: 5G సేవల బలోపేతంపై జియో ఫోకస్, నోకియాతో కీలక ఒప్పందం!

  దేశంలో టాప్ టెలికాం సంస్థగా కొనసాగుతున్న జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో 5G సేవలను మరింత బలోపేతం చేసేందుకు నోకియాతో జతకట్టింది. Read More

 3. News Reels

 4. Fake WhatsApp Apps: ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్త, నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు!

  ఫేక్ వాట్సాప్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్స్ తో భయంకరమైన మాల్వేర్ యూజర్ల ఫోన్లలోకి చొరబడి డేటా, ప్రైవసీ కీలు హ్యాక్ చేస్తున్నట్లు వెల్లడించారు. Read More

 5. TS EdCET Counselling: ప్రారంభమైన తెలంగాణ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌, రిజిస్ట్రేషన్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే!

  ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబరు 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. Read More

 6. Ram Charan: ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లిన చరణ్ - ఇక ప్రమోషన్స్ షురూ!

  'ఆర్ఆర్ఆర్' సినిమాను జపాన్ లో విడుదల చేయనున్నారు. Read More

 7. Balakrishna New Movie Update : బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ తారలు - పాన్ ఇండియా స్కెచ్ వేస్తున్నారా?

  NBK 108 Update : నవంబర్‌లో నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అందులో కీలక పాత్రలకు బాలీవుడ్ ఆర్టిస్టులను తీసుకోవాలని దర్శకుడు భావిస్తున్నారట! Read More

 8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

  IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

 9. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

  Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

 10. Sleeping: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే రోగనిరోధక శక్తి తగ్గినట్టే

  తగినంత నిద్రలేకపోతే దాని ప్రభావం రోజంతా కనిపిస్తుంది. అంతే కాదు ఇతర అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది. Read More

 11. Samvat 2079: ముహూరత్‌ ట్రేడింగ్‌ అంటే ఏంటి? ఈ ఏడాది డేట్‌, టైమ్‌ ఎప్పుడు?

  ముహూరత్‌లో కొనే షేర్లు, ఆరంభించే ఆర్థిక కార్యకలాపాలు ఏడాది పొడవునా సంపదను, విజయాన్ని అందిస్తాయని నమ్ముతారు. స్టాక్‌ మార్కెట్‌లో దశాబ్దాల క్రితం నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. Read More

Published at : 18 Oct 2022 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Konaseema News : ఉపాధి కోసం వెళ్లి ఉసురు తీసుకుంది, పని ఒత్తిడి తట్టుకోలేక మస్కట్ మహిళ ఆత్మహత్య!

Konaseema News : ఉపాధి కోసం వెళ్లి ఉసురు తీసుకుంది, పని ఒత్తిడి తట్టుకోలేక మస్కట్ మహిళ ఆత్మహత్య!

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

వాహనదారులకు గుడ్ న్యూస్, అందుబాటులోకి మరో సూపర్‌ టెక్నాలజీ - వాటిని ముందుగానే గుర్తించే యాప్‌ !

Bandi Sanjay : తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!

Bandi Sanjay : తప్పు చేయకపోతే 10 ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు, ఎమ్మెల్సీ కవితకు బండి సంజయ్ సూటి ప్రశ్న!

కొన్ని నెలలుగా స్నానం చేయని రూమ్ మేట్, కంపు భరించలేక గెంటేసిన యువతి

కొన్ని నెలలుగా స్నానం చేయని రూమ్ మేట్, కంపు భరించలేక గెంటేసిన యువతి

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

టాప్ స్టోరీస్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

Covid Man Made Virus: కరోనా వైరస్ మానవ నిర్మితమే, చైనా ల్యాబ్ నుంచే లీక్ - వెలుగులోకి షాకింగ్ విషయాలు

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!