Uttarakhand Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్- ఏడుగురు మృతి!
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఫాటా నుంచి కేదార్‌నాథ్ యాత్రికులను తీసుకువెళుతున్న ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.
#WATCH | Uttarakhand: Despite the snowfall and bad weather, the operation by NDRF, SDRF and police officials is underway at the site of the helicopter crash in Phata of Kedarnath.
— ANI (@ANI) October 18, 2022
Seven people have died in the chopper crash. pic.twitter.com/j4WA8ClJTR
విచారణ
7 people died in the crash. The incident took place around 11:40am. The chopper took place from Kedarnath and was heading towards Guptkashi. The cause of the accident will be known after a proper investigation: C Ravi Shankar, CEO, Uttarakhand Civil Aviation Development Authority pic.twitter.com/8yjIsxWkZl
— ANI (@ANI) October 18, 2022
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా కూడా విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
Also Read: J&K Target Killings: నాలుగు రోజుల్లో ముగ్గురి హత్య- కశ్మీర్‌లో రెచ్చిపోతున్న ఉగ్రవాదులు!