By: ABP Desam | Updated at : 16 Apr 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 16 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Coronavirus Death: రెండేళ్ల క్రితం చనిపోయాడు, ఇప్పుడు ఉన్నట్టుండి ఊడిపడ్డాడు - ముచ్చెమటలు పట్టించే ట్విస్ట్ ఇది
Coronavirus Death: రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి ఉన్నట్టుండి వచ్చి తలుపు తట్టిన ఘటన షాకింగ్‌కి గురి చేస్తోంది. Read More
Jio vs Vi vs Airtel - వీటిలో రోజుకు 2GB డేటా ఇచ్చే బెస్ట్ ప్లాన్ ఏదీ
టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్లు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మధ్య గట్టి పోటీ నెలకొంది. అపరిమిత కాలింగ్, నిర్దిష్ట డేటా ప్లాన్‌లను అందిస్తున్నాయి.వీటిలో రోజుకు 2GB డేటా ఆప్షన్ లో ఏది బెస్టో చూద్దాం. Read More
Spam Calls Block: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? జస్ట్ ఇలా చేస్తే, ఇక మీకు ఆ కాల్స్ రావు!
సెల్ ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడికి ఎదురయ్యే సమస్య స్పామ్ కాల్స్. అలాగే, పలు మార్కెటింగ్ కాల్స్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఇకపై అలాంటి కాల్స్ రాకుండా ఈజీగా అడ్డుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. Read More
AP EAPCET - 2023: ఏపీ ఈఏపీసెట్‌కు 3.26 లక్షల దరఖాస్తులు, ఆలస్యరుసుముతో చివరితేది ఎప్పుడంటే?
ఏపీఈఏపీ సెట్-2023కి మొత్తం 3,26,315 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుసుకున్నారు. వీటిలో ఇంజినీరింగ్‌కు 2,22,850 దరఖాస్తులు వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 25 వేల దరఖాస్తులు పెరిగాయి. Read More
Suriya Kanguva: ‘బాహుబలి‘ రేంజిలో తెరకెక్కుతున్న సూర్య లేటెస్ట్ మూవీ, టైటిల్ ఫిక్స్, విడుదల ఎప్పుడంటే?
తమిళన నటుడు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సూర్య 42’. సిరుత్తై శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. అందాల తార దిశా పటాని హీరోయిన్ గా చేస్తున్నఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఫిక్స్ అయ్యింది. Read More
Ms Dhoni: ఖుష్బూ ఇంటికెళ్లిన ఎంఎస్ ధోని - ముద్దుపెట్టి మరీ అభిమానం చాటిన అత్తమ్మ!
మన దేశంలో క్రికెట్ కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ క్కికెట్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Summer Health Tips: వేసవిలో ఎటువంటి రోగాన్నైనా తగ్గించే అద్భుతమైన హోమ్ రెమిడీస్
చలికాలం మాత్రమే కాదు వేసవిలోనూ కొన్ని రోగాలు వదలకుండా ఇబ్బంది పెట్టేస్తాయి. వాటిని తగ్గించుకునేందుకు ఈ పదార్థాలు ఎప్పుడూ మీ ఇంట్లో ఉండేలా చూసుకోండి. Read More
Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌కు కళ్లెం! అక్కడే ప్రతిసారీ రెసిస్టెన్స్!
Cryptocurrency Prices Today, 16 April 2023: క్రిప్టో మార్కెట్లు ఆదివారం మిశ్రమంగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More
EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
AP Weather: మరింత లేట్‌గా నైరుతి రుతుపవనాలు, ఆ ఎఫెక్ట్‌తో తీవ్రవడగాల్పులు - ఈ మండలాల్లోనే
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు
Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
TS ICET Answer Key: 'టీఎస్ ఐసెట్-2023' ప్రిలిమినరీ 'కీ' విడుదల! అభ్యంతరాలకు అవకాశం!
YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ