అన్వేషించండి

ABP Desam Top 10, 14 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 14 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Bandi Sanjay: ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలుతుంది, ఎమ్మెల్యేల్ని కొనేలా కేసీఆర్ ప్లాన్ - బండి సంజయ్ సంచలనం

    Karimnagar News: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మొండి పట్టుకు పోవద్దని బండి సంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయని చెప్పారు. Read More

  2. Honor 90 5G: రూ.40 వేల ఫోన్ రూ.20 వేలలోపే - హానర్ 90పై బంపర్ ఆఫర్!

    Honor 90 5G Price Cut: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ తన ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభించింది. హానర్ 90 5జీని రూ.20 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More

  3. Whatsapp Sankranti Wishes: వాట్సాప్‌లో హ్యాపీ సంక్రాంతి స్టిక్కర్లు పంపడం ఎలా?

    Whatsapp Sankranti Stickers: వాట్సాప్‌లో సంక్రాంతి విషెస్ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇలా స్టిక్కర్ల రూపంలో చెప్పండి. Read More

  4. Pariksha Pe Charcha 2024: పరీక్షల భయమా? ప్రధాని మోదీతో ‘పరీక్షా పే చర్చ’కు తేదీ ఖరారు, ఎప్పుడంటే?

    విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని జనవరి 29న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ జనవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది. Read More

  5. Naa Saami Ranga Movie Review - నా సామి రంగ రివ్యూ: నాగార్జున సినిమా ఎలా ఉందంటే?

    Naa Saami Ranga Review In Telugu: సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సంక్రాంతికి విడుదలై విజయాలు సాధించాయి. 'నా సామి రంగ'తో నాగార్జున మరోసారి సంక్రాంతి బరిలోకి వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.  Read More

  6. Naa Saami Ranga: అమెరికాలో 'నా సామి రంగ' ఎర్లీ ప్రీమియర్ షోలు పడలేదు - ఎందుకంటే?

    Naa Saami Ranga Reviews: కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'నా సామి రంగ' సినిమాకు అమెరికాలో ఎర్లీ ప్రీమియర్ షోలు పడలేదు. మార్నింగ్ ట్విట్టర్ రివ్యూస్ కూడా లేవు. Read More

  7. Asian Shooting Championships: విశ్వ క్రీడలకు విజయ్‌వీర్‌, షూటింగ్‌లో మరో ఒలింపిక్‌ బెర్తు

    Vijayveer Sidhu: పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ విభాగంలో భారత్‌నుంచి మరో బెర్త్‌ ఖాయమైంది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ ఈవెంట్‌లో విజయ్‌వీర్‌ సిద్ధూ విశ్వ క్రీడలకు అర్హత సాధించాడు. Read More

  8. Malaysia Open badminton 2024: చరిత్రకు అడుగు దూరంలో , ఫైనల్లో సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి

    Malaysia Open badminton 2024: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. Read More

  9. Street Shopping Tips : బడ్జెట్, టైమ్​ను ఆదా చేసే స్ట్రీట్ షాపింగ్ టిప్స్.. ఫాలో అయిపోండి

    Shop Like a Pro : కొందరు షాపింగ్ చాలా బాగా చేస్తారు. తక్కువ బడ్జెట్​లో ఎక్కువ వస్తువులు కొనుకుంటారు. మీలో ఆ కళ లేదా? అయితే మీరు ఈ టిప్స్ ఫాలో అయిపోండి. స్ట్రీట్ షాపింగ్​ని అదరగొట్టేయండి. Read More

  10. Holiday: సంక్రాంతి సందర్భంగా స్టాక్‌ మార్కెట్‌కు సోమవారం సెలవు ఇచ్చారా?

    ఈ ఏడాది ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లకు మొత్తం 14 రోజులు సెలవులు (non-trading days) వచ్చాయి. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Ram Gopal Varma News Today: రాంగోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట- సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం 
Embed widget