News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 12 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. AP CM Jagan: చుక్కల భూములపై రైతులకు సర్వహక్కులు, దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం

  AP CM Jagan: చుక్కల భూములపై రైతులకే సర్వహక్కులు కల్పిస్తూ ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం చూపించింది. Read More

 2. Google IO 2023: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గూగుల్ ఈవెంట్ - ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా!

  గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ ఐ/వో 2023 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. Read More

 3. Elon Musk: నా నెత్తి మీద గన్ పెట్టినా మీ మెసేజ్‌లు చూడలేను - వాట్సాప్‌కు పోటీగా ట్విట్టర్‌ను తయారు చేస్తానంటున్న మస్క్!

  వాట్సాప్‌లో ప్రైవసీ ఇష్యూపై ఎలాన్ మస్క్ స్పందించారు. త్వరలో ట్విట్టర్ మెసేజ్‌లను అప్‌డేట్ చేస్తామని తెలిపారు. Read More

 4. డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆనర్స్ కోర్సు, ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి!

  తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా బీఎస్సీ ఆనర్స్ కోర్సు అందుబాటులోకి రానుంది. 2023-24 విద్యాసంవత్సరం నుంచే ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. Read More

 5. 6 నెలల్లోగా ఫినిష్ చేయాల్సిందే - ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవర్ స్టార్ కీలక నిర్ణయం!

  సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 నెలల్లోగా సినిమాలన్నీ కంప్లీట్ చేసి, ఎన్నికల రణరంగంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. Read More

 6. Prithviraj Sukumaran: తప్పుడు వార్తలపై మలయాళీ స్టార్ హీరో తీవ్ర ఆగ్రహం, పరువు నష్టం దావా వేస్తున్నట్లు వెల్లడి

  తన గురించి ప్రసారం అవుతున్న తప్పుడు వార్తలపై మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవరస ఆరోపణలు చేస్తున్న సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. Read More

 7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

  Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

 8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

  సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

 9. తాగండి వెచ్చగా, తగ్గండి ఈజీగా - చెడు కొలెస్ట్రాల్‌పై క్రేజీ విషయాలు చెప్పిన కొత్త అధ్యయనం

  ఎక్కువ కొవ్వులు కలిగిన ఆహారం, తగినంత వ్యాయామం లేకపోవడం, అధిక బరువు కలిగి ఉండడం, పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతుంది. ఇది వంశపారంపర్యంగానూ రావచ్చు. Read More

 10. Adani Shares: MSCI ఇండెక్స్‌ ఎంత పని చేసింది? - అదానీ కంపెనీలు డౌన్‌, జొమాటో అప్‌

  MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో జరిగిన మార్పుల వల్ల ఈ రెండు స్టాక్స్‌ నిష్క్రమిస్తున్నాయి. Read More

Published at : 12 May 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

ABP Desam Top 10, 1 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 1 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు