News
News
X

ABP Desam Top 10, 11 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
  1. OLA - UBER: ఓలా ఊబర్‌కు షాక్ ఇచ్చిన ప్రభుత్వం, అనవసరంగా రైడ్‌ క్యాన్సిల్ చేస్తే ఫైన్‌

    OLA - UBER: అనవసరంగా రైడ్‌లు క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానాలు విధిస్తామని మధ్యప్రదేశ్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. Read More

  2. Mobile Offer: ఫోన్ కొంటే బీరు ఫ్రీ - యూపీలో స్పెషల్ ఆఫర్ - చివరికి పోలీసుల ఏం చేశారు?

    ఫోన్ కొంటే బీర్ ఫ్రీ అనే ఆఫర్‌ను యూపీకి చెందిన ఒక దుకాణదారుడు ప్రకటించాడు. Read More

  3. YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!

    ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More

  4. ఏపీలో ఒంటిపూట బడులు అప్పటి నుంచే! మరి సమ్మర్ హాలీడేస్ ఎప్పటినుంచంటే?

    గతేడాది మాదిరిగానే ఏప్రిల్ 4 నుంచి ఒంటి పూట బడులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  లేదా మార్చి చివరి వారంలో పాఠశాలలకు ఒకపూట బడులు నిర్వహంచే అవకాశాలు కూడా లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. Read More

  5. Rana Naidu Trolls : ఆ బూతులు, సెమీ న్యూడ్ సీన్లు ఏంటి? - తెలుగు ప్రేక్షకులకు 'రానా నాయుడు' షాక్

    నెట్‌ఫ్లిక్స్‌లో 'రానా నాయుడు' వెబ్ సిరీస్ విడుదలైంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తెలుగు ప్రేక్షకులకు షాకుల మీద షాకులు తగిలాయి. సిరీస్ ఎలా ఉందనేది చెప్పడం మానేసి ఫ్యామిలీతో చూడవద్దని ట్వీట్లు చేస్తున్నారు. Read More

  6. Satish Kaushik's Funeral: ఆయన్ని అలా చూసి, బోరున ఏడ్చేసిన సల్మాన్ ఖాన్

    దర్శకుడు సతీష్ కౌశిక్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు సల్మాన్ ఖాన్. ఆయన అంత్యక్రియల్లో పాల్గొని కడసారి వీడ్కోలు పలికారు. తనను ఎప్పుడూ ప్రేమగా చూసుకునేవాడని చెప్పారు. Read More

  7. RCBW Vs UPW: ఆర్సీబీ ఆల్మోస్ట్ ఇంటికే - 10 వికెట్ల తేడాతో యూపీ చేతిలో ఘోర ఓటమి!

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  8. RCBW Vs UPW: ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌లో కుప్పకూలిన బెంగళూరు - యూపీ టార్గెట్ ఎంతంటే?

    యూపీ వారియర్జ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. Read More

  9. Social Media: రోజులో ఆ పని చేయడాన్ని పావుగంట తగ్గించండి చాలు - మీ ఆరోగ్యానికి మేలు

    సోషల్ మీడియా లేకుండా ఇప్పుడు యువత ఉండలేరు. అయితే నిత్యం వాటితోనే గడపడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. Read More

  10. Small Caps Stocks: నష్టాల మార్కెట్‌లోనూ లాభాలు సాధించిన 36 స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌

    బెంచ్‌మార్క్ సూచీలు తమ ఆల్-టైమ్ గరిష్టాల నుంచి దాదాపు 8% క్షీణించాయి. Read More

Published at : 11 Mar 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో వాటర్ మీటర్లు ఉండాల్సిందే, కేంద్రం తాజా నోటిఫికేషన్

Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో వాటర్ మీటర్లు ఉండాల్సిందే, కేంద్రం తాజా నోటిఫికేషన్

OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్‌!

OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్‌!

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు