ABP Desam Top 10, 1 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 1 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
అఫ్గనిస్థాన్ సంచలన నిర్ణయం, ఢిల్లీలోని రాయబార కార్యాలయం మూసివేత - భారత్ సహకరించడం లేదని అసహనం
Afghanistan Embassy: ఢిల్లీలోని రాయబార కార్యాలయాన్ని మూసేస్తున్నట్టు అఫ్ఘనిస్థాన్ ప్రకటించింది. Read More
Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ. Read More
Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - ఇక నుంచి ఏకంగా రెండు వారాల పాటు!
వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ రానుంది. దీని ప్రకారం స్టేటస్‌ను రెండు వారాల వరకు ఉంచుకోవచ్చు. Read More
KNRUHS: బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీకి వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం, ఎంఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ షురూ
తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబరు 30న మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?
రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ మూవీ నుంచి రేణు దేశాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. హేమలత లవణం పాత్రలో ఒడిలో చిన్నారితో కనిపించి ఆకట్టుకుంది. Read More
Hyper Aadi: దయచేసి ఇకనైనా మారండి- తెలుగు సినిమాపై విమర్శకులు చేసేవాళ్లకు 'హైపర్' ఆది పంచ్
తెలుగు సినిమా పరిశ్రమపై, నటీనటులపై చులకనగా మాట్లాడుతున్న వారిపై కమెడియన్ హైపర్ ఆది ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పురోగతి చూసైనా పద్దతి మార్చుకుంటే బాగుంటుందని హితవు పలికారు. Read More
Asian Games 2023 Medal Tally: ఏసియన్ గేమ్స్‌లో భారత్‌కు మొత్తం 41 మెడల్స్ - అత్యధికం ఈ విభాగంలోనే
Asian Games 2023 Medal Table: కేవలం షూటర్లే వేర్వేరు ఈవెంట్లలో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, ఐదు కాంస్యాలు సాధించారు. Read More
Asian Games 2023: భారత్ కు మరో బంగారు పతకం - మిక్స్ డ్ డబుల్స్ లో విజయం సాధించిన బోపన్న, రుతుజా భోసలే
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని సాధించింది. తాజాగా మిక్స్డ్ డబుల్స్ లో బోపన్న, రుతుజా భోసలే టీమ్ స్వర్ణం దక్కించుకుుంది. Read More
ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, జాగ్రత్త
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే చక్కెరతో కలిపిన ఆహార పదార్థాలు తక్కువగా తినాలి. Read More
Petrol-Diesel Price 01 October 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.07 డాలర్లు తగ్గి 95.31 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ 0.94 డాలర్లు తగ్గి 90.77 డాలర్ల వద్ద ఉంది. Read More