ABP Desam Top 10, 3 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 3 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
AP News: సీఎం జగన్ మాట తప్పారు, వాళ్లను రోడ్డు మీద పడేయడం దారుణం: బొజ్జల సుధీర్ రెడ్డి
Bojjala Sudhir Reddy News: ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మాట తప్పారని టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శించారు. Read More
WFH Job Scam: వాట్సాప్, టెలిగ్రాంలో ‘వర్క్ ఫ్రం హోం’ జాబ్స్ దందా - యస్ అంటే మీ డబ్బులు గోవిందా!
ప్రస్తుతం వాట్సాప్, టెలిగ్రాంల్లో వర్క్ ఫ్రం హోమ్‌కు సంబంధించిన మోసాలు జరుగుతున్నాయి. Read More
Twitter Rate: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ అత్యధిక వ్యూస్ పొందింది. Read More
Telangana News: తెలంగాణలో టాప్-10 ఇంజనీరింగ్ కళాశాలలు ఇవే, ఓ లుక్కేయండి!
Telangana News: అద్భుతమైన మౌళిక వసతులు, అంతకు మించి నిష్టాతులైన ఉపాధ్యాయులు, ప్లేస్ మెంట్ ఉద్యోగాల్లో టాప్ లో ఉన్న తెలంగాణలోని టాప్ -10 ఇంజినీరింగ్ కళాశాలలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం. Read More
‘సలార్’ టీజర్ అప్‌డేట్, ‘స్కంద’ టైటిల్ రివీల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Maha Veerudu Trailer: ‘నా అంతట నేనేమీ చేయలేదు... కథలో అలానే ఉంది’ - శివకార్తికేయన్ ఫాంటసీ ‘మహావీరుడు’ ట్రైలర్ చూశారా?
శివ కార్తికేయన్ అప్‌కమింగ్ మూవీ ‘మహావీరుడు’ ట్రైలర్ విడుదల అయింది. Read More
డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం- కెరీర్‌లో 8వ బంగారు పతకం
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గాయం కారణంగా నెల రోజుల విరామం తర్వాత స్విట్జర్లాండ్‌లోని లాసానేలో జరిగిన డైమండ్ లీగ్ కు హాజరయ్యాడు. స్వర్ణం సాధించాడు. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Diabetes Food: తీపి కాకరకాయ నిల్వ పచ్చడి, డయాబెటిస్ రోగుల కోసం ప్రత్యేకం
తీపి కాకరకాయ పచ్చడి మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. Read More
Oil Imports: చైనా కరెన్సీలో రష్యాకు పేమెంట్స్ - భారత రిఫైనరీల యాక్షన్!
Oil Imports: రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుకు చైనా కరెన్సీ యువాన్లలో భారత రిఫైనరీ కంపెనీలు చెల్లింపులు చేస్తున్నాయని సమాచారం. Read More