ABP Desam Top 10, 25 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 25 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 25 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
PS5 Price Drop: గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ - పీఎస్5పై రూ.7,500 తగ్గింపు - కొద్ది రోజులు మాత్రమే!
ప్లేస్టేషన్ 5 డిస్క్ ఎడిషన్ ధరను మనదేశంలో తగ్గించనున్నారు. ఏకంగా రూ.7,500 డిస్కౌంట్ లభించనుంది. Read More
Twitter As X: పక్షిని పంపేసిన మస్క్ మామ - ట్విట్టర్‌కు ‘X’గా నామకరణం - ట్వీట్లను, రీట్వీట్లను ఏమని పిలుస్తారు?
ట్విట్టర్ పేరును ఎలాన్ మస్క్ ‘X’ అని మార్చారు. Read More
ఏపీ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జులై 25న సాయంత్రం సార్వత్రిక విద్యాపీఠం అధికారులు ఫలితాలను విడుదల చేశారు. Read More
BRO Movie: అదరగొట్టిన తమన్ - థీమ్ ఆఫ్ ‘బ్రో’ లిరికల్ వీడియో సాంగ్ కు విశేష స్పందన
Bro Pre Release Event Live : పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్. ‘బ్రో’ మూవీ నుంచి థీమ్ ఆఫ్ బ్రో లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ సాంగ్ కు నెట్టింట విపరీతమైన స్పందన వస్తోంది. Read More
Meenakshi Chaudhary: అలాంటి సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నా: మీనాక్షి చౌదరి
టాలీవుడ్ లో ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. అడవి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్ 2’ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. తాజాగా ఆమె.. Read More
Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్
ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More
Asian Games Trials: మేం జోక్యం చేసుకోలేం - రెజ్లర్లకు తేల్చి చెప్పిన ఢిల్లీ హైకోర్టు - సుప్రీంకోర్టుకు వెళ్తామన్న అంతిమ్
19వ ఆసియా క్రీడలలో ట్రయల్స్ లేకుండా నేరుగా ఆడేందుకు అవకాశం పొందిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలను పంపించే నిర్ణయంపై తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ న్యాయస్థానం తెలిపింది. Read More
Pink Eye: పెరిగిపోతున్న కండ్లకలక ఇన్ఫెక్షన్ - ఈ జాగ్రత్తలు తీసుకోండి
వర్షాకాలంతో పాటు కండ్లకలక కూడా తోడుగా వస్తుంది. Read More
Tata Motors Q1 Results: నష్టాలకు టాటా! రూ.5007 కోట్ల లాస్ నుంచి రూ.3,203 కోట్ల ప్రాఫిట్!
Tata Motors Q1 Results: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ లిమిటెడ్ (Tata Motors) అదుర్స్ అనిపించింది. మార్కెట్ అంచనాలను తలదన్నేలా జూన్ త్రైమాసికం ఫలితాలు విడుదల చేసింది. Read More